• బయోమెట్రిక్ స్థానంలో త్వరలో కొత్త విధానం
• రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారు స్కూళ్లలో ఇంప్లిమెంట్
• వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్
• మొబైల్ ఫోన్లలో యాప్ ఇన్స్టాలేషన్
• స్కూలు ప్రాంగణం నుంచే హాజరు వేయాలి
• పాఠశాల ట్యాబ్‌లోనూ గ్రూపు ఫెసిలిటీ
• ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో
• డాటా ప్రొటెక్షన్ పై సవాలక్ష సందేహాలు
ప్రభుత్వ టీచర్లు పాఠశాలకు హాజర య్యారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు సర్కారు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే బయోమెట్రికన్ను అమలు చేస్తున్నా.. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల అది పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదు. దీంతో 'ఫేషియల్ రిక గ్నిషన్' అనే కొత్త పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.టీచర్లు మొబైల్ ద్వారా తమ అటెండెన్స్ వేసేందుకు ఓ యాప్‌ను డిజైన్ చేయించింది. పాఠశాలలో ఉన్నప్పుడు మాత్రమే ఉపాధ్యా యులు యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకునేందుకు వీలుంటుంది. ఇతర ప్రాంతాల్లో ఉండి హాజరు వేయడం కుదరదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సర్కారు భావిస్తున్నది. దీని వల్ల తమ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళ్తే అవి మిస్ యూజ్ కావనే గ్యారంటీ ఏంటనే చర్చ ఉపాధ్యాయుల్లో మొదలైంది.
Esta historia es de la edición 19.04.2023 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 19.04.2023 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం