ప్రభుత్వవైఖరేంటన్న హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ పిటిషన్లు దాఖలైనందున సీబీఐ దర్యాప్తు జరిపించాలని వారి అభిప్రాయంపై ప్రభుత్వ వైఖరేంటో వెల్లడించాలని అదనపు అడ్వొకేట్ జనరల్ ను సీజే బెంచ్ కోరింది. ఏ 33 దర్యాప్తును ప్రభుత్వం కోరుకుంటున్నదో తెలియజే యాలని గడువు ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం జ్యుడీషియల్ దర్యాప్తుకు సిద్ధమైందని, రిటైర్డ్ జడ్జిని చైర్మన్ గా నియమించిందని, కానీ పిటిష నర్లంతా సీబీఐ విచారణను కోరుతున్నందున ప్రభుత్వాన్ని సంప్రదించి కోర్టుకు వివరాలను అందించాలని సీజే బెంచ్ స్పష్టం చేసింది.ప్రభుత్వం తరఫున వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది.పిటిషనర్లలో కేఏ పాల్ కూడా ఒకరుగా ఉన్నందున స్వయంగా ఆయనే పార్టీఇన్ పర్సన్ వాదించుకున్నారు.
• వైఖరిని వెల్లడించాలని సర్కారుకు నోటీసు తదుపరి విచారణ ఏప్రిల్ 8కి వాయిదా
Esta historia es de la edición April 03, 2024 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 03, 2024 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం