హైదరాబాద్, స్నేహిత ఎక్స్ప్రెస్: బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకంపై బిజెపిలో కలకలం రేగుతోంది. ఓ వైపు ఢిల్లీలో కొందరు పైరవీలు చేస్తుండగా, తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో కలకలం రేపింది. ఈ క్రమంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. 'పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తాను. కండువా కప్పుకున్న రోజు నుంచే నేను పార్టీ కార్యకర్తను. కొత్తగా వచ్చిన నేతలకు పదవి రాదు అనేది ఏమి లేదు. హిమంత బిశ్వశర్మకు సీఎం పదవే వచ్చింది. క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాను.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చని అన్నారు.
ఈ క్రమంలోనే రాజాసింగ్ తన అభిప్రాయం చెప్పారు' అని అన్నారు. తెలంగాణ రాజకీయాలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Esta historia es de la edición June 23, 2024 de Express Telugu Daily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 23, 2024 de Express Telugu Daily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
సంక్రాంతి శుభాకాంక్షలతో ఇంటింటికి సిపిఐ(ఎం)
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలి పేదలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలి
ఈ గ్రామానికి ఏమైంది?
అభివృద్ధికి ఆమడదూరంలో కేసారం గ్రామం పాలకుల పాపమా?? అధికారుల నిర్లక్ష్యమా??
కూటమి ప్రభుత్వంపై జగన్ అక్కసు
• మతి చలించి మాట్లాడుతున్న మాజీ సిఎం నిరాశా నిస్పృహల్లో జగన్ వ్యాఖ్యాలు మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి
వేడెక్కుతున్న ఢిల్లీ ఎన్నికల ప్రక్రియ
దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల ప్రచారం వేడెక్కింది.
అనర్హులకు ఇళ్లు వస్తే కలెక్టర్లదే బాధ్యత
మంత్రి కోమటిరెడ్డి సున్నితంగా హెచ్చరిక
ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలి
పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు
పేదల సొంత ఇంటి కల నెరవేరబోతోంది
పేదలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తోంది. మోడల్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన పొంగులేటి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
ఎమ్మెల్యే సంజయ్పై దాడిపై కేసు నమోదు
కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ,స్పీకర్ ఓం బిర్లా చిరంజీవి, పలువురు కేంద్రమంత్రులు, నేతల రాక
ఇచ్చిన హామీలు నురువేరుస్తున్నాం
మంచి పనులు చేసి శభాష్ అనిపించుకుంటాం