• జగనన్నకు చెబుదాం 1902కు ఫోన్ కొట్టండి
• ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
తిరుపతి నుంచి 'సూర్య' ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి రైతులతో మాట్లాడారు. వాకాడు మండలంలోని స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను సీఎం జగన్ ఈ క్రమంలో నష్టపోయిన ప్రతీ పరిశీలించారు. రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసింది. మనకు వచ్చిన కష్టం, మనకు వచ్చిన నష్టం వర్ణణాతీతమే. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారు. సాయం కోసం 92 రిలీఫ్ కేంద్రాలను పెట్టడం జరిగింది. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చాము. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం. ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ మన దగ్గరే ఉంది. ప్రతీ ఇంటికి వాలంటీర్ వచ్చి రూ.2,500 ఇస్తారు. పంట నష్టంపై కూడా ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు. స్వర్ణముఖిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతాం.వారంలో అందరికీ సాయం చేస్తాను. నష్టపోయిన ప్రతీ రైతును అందుకుంటాం. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం.నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం. రోడ్లను వునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతాం. తుపాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.
Esta historia es de la edición December 09, 2023 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 09, 2023 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఈ ఏడాది ఇంతమంది క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పారా?
సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది.
టెస్టు కెప్టెన్‌గా బుమ్రా బెస్ట్ ఆప్షన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చిక్కుకున్నారు.
చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..
ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేష్ కు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తుందని టీమండియా ఆల్‌రౌండర్ రవీందజడేజా ధీమా వ్యక్తం చేశాడు.
20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు
అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్
11 మంది బాలికలను అక్రమ రవాణా
సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రెవిన్యూ శాఖ లెక్కతేల్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్
స్కేటర్ జెస్సీరాజ్‌కు సీఎం అభినందనలు
62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్‌ను సాధించిన మంగళగిరి బాలిక
గంజాయి సాగు వద్దు
• ఇది ఆదాయ మార్గం కాదు టూరిజంతో సంపద పెరుగుతుంది