25 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా మిస్ వరల్డ్ పోటీసులు జరిగాయి. 71వ మిస్ వరల్డ్ పోటీల్లో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. ఈసారి భారీ అంచనాలతో మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచిన భారత్‌కు చివరకు నిరాశే ఎదురైంది. భారత్ తరఫున పోటీల్లో పాల్గొన్న సినీ శెట్టి 8వ స్థానంలో నిలిచారు.ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 71వ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి.ఇందులో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఇక రన్నరప్ గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్ నిలిచారు. విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఇక రన్నరప్ గా లెబనాన్‌కు చెందిన ఆజైటౌన్ నిలిచారు.మిస్ వరల్డ్ పోటీల్లో వరుసగా టాప్-4 స్థానాల్లో నిలిచిన భామలు.. క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్ఇన్ అజైన్ (లెబనాన్), అచె అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసా గో చోంబో (బోట్స్వానా)లు ఉన్నారు. ఇక చివరి వరకు ఈ పోటీల్లో ఉత్కంఠ కనిపించింది. కానీ టాప్-2 కి క్రిస్టినా, అజైటౌన్ వెళ్లారు. వీరిలో క్రిస్టినాకే అదృష్టం వరించింది. మిస్ట్ వరల్డ్ 2024 కిరీటాన్ని అందుకుంది. ఇక మన దేశం తరఫున కర్ణాటకకు చెందిన సినీ శెట్టి టాప్ -8 వరకు వెళ్ళింది. అందరూ సినీ శెట్టి ఈసారి విన్నర్ గా నిలుస్తుందని భావించినా.. నిరాశే దక్కింది. ఆమె టాప్-8 స్థానంతో సరిపెట్టుకున్నారు.
పేద పిల్లల కోసం క్రిస్టినా పిస్కోవా
Esta historia es de la edición March 14, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 14, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్..
పరిశీలించిన కమిషనర్ కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష..
పేదల జోలికొస్తే ఖబర్దార్
రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల
పామ్ తోటలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం యోచన
ఆయిల్ పామ్ తోటలను కామారెడ్డి జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 'విశ్వతేజ్ ఆయిల్ ఇండస్ట్రీస్' యుద్ధప్రాతిపదికన వునరుద్ధరించేందుకు చురుకైన చర్యలు తీసుకుంటోంది.
అంతా ప్రభుత్వ నిర్ణయమే
కాలేశ్వరం కమిషన్ ఎదుట రామకృష్ణారావు హాజరు గంటన్నర పాటు ప్రశ్నించిన కమిషన్
కోకాపేట నియోపోలీసులో రిజర్వాయర్
నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హెచ్ఎండీఏ కమిషనర్, వాటర్ బోర్డు ఎండీ
ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు
ఏఐసీసీ పిలువు మేరకు కర్నాటక పీసీసీ ఆద్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ బచావో కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
మలేషియన్ టౌన్ షిప్ లో హైడ్రా ఆధికారుల తనిఖీలు
• పార్కు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు • సెప్టెంబర్ లో ఫిర్యాదు
జీహెచ్ఎంసీ మేయర్‌కు పదవి గండం
అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో బీఆర్ఎస్
తెలుగురాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీగా చలిగాలులు..
తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు
తెలంగాణలో సివిల్ సప్లైలో పనిచేస్తున్న హమాలీలు జీతాల పెంపు..
కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం