ఆసుపత్రులతో చర్చలు విఫలం
Suryaa|May 23, 2024
• వైద్య సేవలకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు  • ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వార్నింగ్
ఆసుపత్రులతో చర్చలు విఫలం

• మార్చి 31 వరకు పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు

• తక్షణం 800 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆసుపత్రుల పట్టు

ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ చర్చలు మరోసారి విఫలమయ్యాయి. మార్చి 31 వరకు పెండింగ్ ఉన్న నిధులు విడుదల చేస్తేనే ఆరోగ్య శ్రీసేవలు అందిస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు స్పష్టం చేశాయి.అయితే.. ఏపీ ప్రభుత్వం 203 కోట్లు విడుదల చేయగా.. తక్షణం 800 కోట్ల బకాయిలు చెల్లించాలని పట్టుబడుతున్నాయి. ఇక.. రెండో దశ చర్చల విఫలం తర్వాత ఆరోగ్యశ్రీ సీఈవోకి నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాసింది.ఆరోగ్యశ్రీ అమలు చేయాలంటే తక్షణమే 800 కోట్లు విడుదల చేయాలని కోరింది. 1500 కోట్ల బకాయిల్లో 800 కోట్లు చెల్లిస్తేనే సేవలు అందిస్తామని స్పష్టం చేశాయి.

Esta historia es de la edición May 23, 2024 de Suryaa.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 23, 2024 de Suryaa.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE SURYAAVer todo
ఈ ఏడాది ఇంతమంది క్రికెట్కు గుడ్ బాయ్ చెప్పారా?
Suryaa

ఈ ఏడాది ఇంతమంది క్రికెట్కు గుడ్ బాయ్ చెప్పారా?

సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది.

time-read
1 min  |
December 22, 2024
టెస్టు కెప్టెన్గా బుమ్రా బెస్ట్ ఆప్షన్
Suryaa

టెస్టు కెప్టెన్గా బుమ్రా బెస్ట్ ఆప్షన్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది

time-read
1 min  |
December 22, 2024
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్
Suryaa

పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్

పీఎఫ్ చెల్లింపుల వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చిక్కుకున్నారు.

time-read
1 min  |
December 22, 2024
చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..
Suryaa

చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..

ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేష్ కు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.

time-read
1 min  |
December 22, 2024
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
Suryaa

ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ని భారత్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తుందని టీమండియా ఆల్రౌండర్ రవీందజడేజా ధీమా వ్యక్తం చేశాడు.

time-read
1 min  |
December 22, 2024
20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు
Suryaa

20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు

అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం

time-read
2 minutos  |
December 22, 2024
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్
Suryaa

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్

11 మంది బాలికలను అక్రమ రవాణా

time-read
1 min  |
December 22, 2024
సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు
Suryaa

సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు

ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రెవిన్యూ శాఖ లెక్కతేల్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్

time-read
1 min  |
December 22, 2024
స్కేటర్ జెస్సీరాజ్కు సీఎం అభినందనలు
Suryaa

స్కేటర్ జెస్సీరాజ్కు సీఎం అభినందనలు

62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ను సాధించిన మంగళగిరి బాలిక

time-read
1 min  |
December 22, 2024
గంజాయి సాగు వద్దు
Suryaa

గంజాయి సాగు వద్దు

• ఇది ఆదాయ మార్గం కాదు టూరిజంతో సంపద పెరుగుతుంది

time-read
2 minutos  |
December 22, 2024