నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలుపు • స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి నేతలు అయ్యన్న విజయంపై శాసనసభ అధికార కూటమి పక్షాలన్నీ హర్షాతిరేకాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త స్పీకర్గా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఈ స్పీకర్ ఎన్నిక ప్రక్రియకు వైసీపీ దూరంగా ఉంది. స్పీకర్ పదవికి నామినేషన్ ఒకటే దాఖలు అయినందున ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. రు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ ఆయన్ని సభాపతి స్థానంలో కూర్చోబెట్టి ఆల్ద బెస్ట్ చెప్పారు. గత ఐదేళ్లు సభ ఎలా నడిపారో చూశాం. వైసీపీ వాళ్లకు విజయం తీసుకునే ధైర్యం అపజయాన్ని తీసుకోవడంలో లేదు. వైసీపీ వైళ్లు దూషణలు, దాడులతో రాష్ట్రాభివౄఎద్ధిని వెనక్కి తీసుకెళ్లారు. దూషణలు, దాడులు ఆగాలి.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ బాధ్యత తీసుకోవాలి.
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకొని ప్రజా సంక్షేమానికి మాత్రమే చర్చలు జరగాలి. ఇకపై అలా చేయకుంటే ఆ మహానుభావుడి త్యాగానికి ఫలితం ఉండదు. ఇకపై విలువలతో కూడిన సంప్రదాయానికి తెరలేపారని.
కోరుతున్నాను. రాబోయే తరానికి గొప్ప భవిష్యత్ ఇచ్చేలా ఉండాలి. రైతులకు అన్నంపెట్టేలా, మహిళలకు భద్రత ఇచ్చేలా, యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతున్నాను.
Esta historia es de la edición June 23, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 23, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
రాహుల్ గాంధీని కలిసిన ఏపీసీసీ చీఫ్ షర్మిల
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఫిబ్రవరిలో తెలంగాణకు రాహుల్
తెలంగాణ బ సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రానున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము బుధవారం ఘనంగా జరిగింది
ఏపీలో బోగస్ పింఛన్లు కట్
ప్రభుత్వం సంచలన నిర్ణయం!
గోశాల ప్రసాద్ మరణం తీరని లోటు
సీనియర్ జర్నలిస్ట్, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఆరాధన పత్రిక సంపాడుకులు గోశాల ప్రసాద్ మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు.
ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం
తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా బుధవారం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మృతిపై సీఎం బాబు దిగ్భ్రాంతి
రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మౄఎతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి లోకేష్తో మంచు మనోజ్ భేటీ
• నారావారిపల్లెకు వెళ్లిన మంచు మనోజ్, మౌనిక • లోకేశ్లో 45 నిమిషాల పాటు గడిపిన మనోజ్
తెలుగు రాష్ట్రాల హైకోర్టుల జడ్జిలుగా ఆరుగురి పేర్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల రియాక్షన్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.