త్వరలో రాజముద్రత్రో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ తన బొమ్మల కోసం రూ.15 కోట్లు ఖర్చుచేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముదత్రో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజముదత్రో ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు.
ఏపీ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి : త్వరలో రాజముదత్రో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ తన బొమ్మల కోసం రూ.15 కోట్లు ఖర్చుచేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముదత్రో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజముద్రత్రో ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చుకునేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
Esta historia es de la edición July 30, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 30, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఈ ఏడాది ఇంతమంది క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పారా?
సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది.
టెస్టు కెప్టెన్‌గా బుమ్రా బెస్ట్ ఆప్షన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చిక్కుకున్నారు.
చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..
ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేష్ కు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తుందని టీమండియా ఆల్‌రౌండర్ రవీందజడేజా ధీమా వ్యక్తం చేశాడు.
20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు
అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్
11 మంది బాలికలను అక్రమ రవాణా
సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రెవిన్యూ శాఖ లెక్కతేల్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్
స్కేటర్ జెస్సీరాజ్‌కు సీఎం అభినందనలు
62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్‌ను సాధించిన మంగళగిరి బాలిక
గంజాయి సాగు వద్దు
• ఇది ఆదాయ మార్గం కాదు టూరిజంతో సంపద పెరుగుతుంది