Esta historia es de la edición October 23, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 23, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి
బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ను ప్రభుత్వం |తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
మంత్రి పొంగులేటికి అభినందనలు
విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అభినందించారు.
కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి
• మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుని సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాలి • సమాజ మార్పులో భాగస్వాములు కావాలి • కంపెనీలతో కలిసి మారుమూల ప్రాంతాల్లో త్వరలో బస్సు యాత్ర
ప్రధాని మోదీకి సజ్జనార్ ధన్యవాదాలు
• సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూమన్ కీ బాత్లో మోదీ అప్రమత్తం • ప్రధాని ప్రసంగంపై ఎండీ వీసీ సజ్జనార్ స్పందన
అమెరికాలోనూ లోకేష్క తగ్గని అభిమానం
పెట్టుబడులు సాధన కోసం అమెరికా వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు.
సరస్వతి పవర్లో ప్రభుత్వ భూములు లేవు
• సర్వేలో వాగులు, కుంటలు లేవని స్పష్టం చేసిన అధికారులు
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు
• పంచాయతీల్లో అభివృద్ధి పనులపై అధికారుల తనిఖీలు • ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు
పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాం
• చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తాం • తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టూడియో ఈ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యండి
వైఎస్సార్ మరణానికి బాబు కారణమైతే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు?
జగన్ కి చంద్రబాబు పిచ్చి పోలేదు వైఎస్సార్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదు విజయసాయి రెడ్డి విమర్శలకు షర్మిల కౌంటర్
నాడు జగనన్న వదిలిన బాణం..నేడు చంద్రన్న వదిలిన బాణం
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి పరోక్షంగా విమర్శలు చేశారు