కేంద్ర మంత్రి సురేశ్ గోపిపై కేసు
Suryaa|November 04, 2024
• కేంద్ర మంత్రి కోసం ఉత్సవానికి అంతరాయం కలిగించినట్లు ఆరోపణలు
కేంద్ర మంత్రి సురేశ్ గోపిపై కేసు

• అంబులెన్స్లో ఉత్సవానికి హాజరయ్యారని అభియోగాలు

• కేరళలో ప్రసిద్ధమైన ఉత్సవం త్రిశ్మూర్ పూరం

తిరువనంతపురం: కేంద్రమంత్రి సురేశ్ గోపి పై కేసు నమోదైంది. ఆయన అంబులెన్స్ లో త్రిశ్మూర్ ఉత్సవానికి రావడమే అందుకు కారణం.రాజకీయపక్షాల ఫిర్యాదు మేరకు తాజాగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిశ్మూర్ పూరం అనేది కేరళలో ప్రసిద్ధమైన ఉత్సవం. లోక్సభ ఎన్నికల సమయంలో త్రిశ్మూర్ నుంచి పోటీకి దిగిన సురేశ్ గోపి.. ఈ ఉత్సవానికి తన వాహనంలో కాకుండా అంబులెన్స్లో వచ్చారు. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. సురేశ్ గోపికి సహాయం చేసేందుకే ఉత్సవానికి అంతరాయం కలిగించినట్లు ఆరోపించాయి. నాటి నుంచి దీనిపై వివాదం నడుస్తోంది. తాజాగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Esta historia es de la edición November 04, 2024 de Suryaa.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición November 04, 2024 de Suryaa.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE SURYAAVer todo
ప్రతి ఏకరాకు నీరందిస్తాం - సిరులపంటలు పండిస్తాం
Suryaa

ప్రతి ఏకరాకు నీరందిస్తాం - సిరులపంటలు పండిస్తాం

సాగు నీటిసంఘాల ఎన్నికల్లో 100 శాతం కూటమి అభ్యర్థులు ఘన విజయం

time-read
1 min  |
December 22, 2024
Suryaa

ప్రకాశం జిల్లాలో భూకంపం

పలు చోట్ల శనివారం భూమి కంపించింది

time-read
1 min  |
December 22, 2024
అమెరికా 9/11 దాడి తరహా రష్యాలోనూ దాడి
Suryaa

అమెరికా 9/11 దాడి తరహా రష్యాలోనూ దాడి

• కజాన్ నగరంలో 6 భవనాలపై డ్రోన్ దాడి కజాన్లో విమాన రాకపోకలు నిలిపివేత • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

time-read
1 min  |
December 22, 2024
అమెరికా నుంచి ఆయిల్, గ్యాస్ కొనాల్సిందే
Suryaa

అమెరికా నుంచి ఆయిల్, గ్యాస్ కొనాల్సిందే

యూరోపియన్ యూనియన్కి ట్రంప్ వార్నింగ్

time-read
1 min  |
December 22, 2024
కువైట్ చిక్కుకున్న మరో మహిళ క్షేమంగా ఇంటికి
Suryaa

కువైట్ చిక్కుకున్న మరో మహిళ క్షేమంగా ఇంటికి

• మంత్రి నారా లోకేశ్ అండతో స్వస్థలానికి చేరుకున్న షేక్ మున్నీ • ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారని లోకేష్ ఆవేదన • సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు స్పందిస్తానని వెల్లడి

time-read
1 min  |
December 22, 2024
ఓం ప్రకాశ్ చౌతాలాకు కన్నీటి వీడ్కోలు
Suryaa

ఓం ప్రకాశ్ చౌతాలాకు కన్నీటి వీడ్కోలు

• ప్రభుత్వ లాంఛనాలతో మాజీ సీఎం అంత్యక్రియలు

time-read
1 min  |
December 22, 2024
వివాహ బంధం అనేది పరస్పర విశ్వాసం, సహచర్యం
Suryaa

వివాహ బంధం అనేది పరస్పర విశ్వాసం, సహచర్యం

భాగస్వామ్య అనుభవాల పునాదులపై నిర్మితమై ఉంటుందని సుప్రీం వ్యాఖ్య

time-read
1 min  |
December 22, 2024
రండి.. శ్వేత సౌధం పిలుస్తోంది..!
Suryaa

రండి.. శ్వేత సౌధం పిలుస్తోంది..!

• సంస్కృతి, చరిత్ర, ప్రకృతి సౌందర్యంలో మునిగిపోండి!

time-read
2 minutos  |
December 22, 2024
సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా పీపీ చౌదరి
Suryaa

సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా పీపీ చౌదరి

129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేయనున్న జేపీసీ

time-read
1 min  |
December 22, 2024
సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం..
Suryaa

సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం..

• ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా తక్షణ ఆర్థిక సాయం.. • వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.. మంత్రి వాసంశెట్టి సుభాష్

time-read
1 min  |
December 20, 2024