వెనక్కి మళ్లిన రుతుపవనాలు
హైదరాబాద్, అక్టోబరు 7, ప్రభాతవార్త: తెలంగాణలో మరో 10 రోజుల పాటు మండు టెండలే కాస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలైంది. దీంతో మళ్లీ తుపాన్లు వస్తేనే తప్ప వాతావరణం చల్లబడే సూచలను కనిపించడం లేదని శనివారం వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ కారణాలతో కొన్ని రోజుల పాటు ఎండ వేడి తీవ్రంగా ఉంటుందని ప్రజలకు అలర్ట్ జారీ చేసింది.హైదరాబాద్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉపరితల గాలులు ఉత్తర దిశ నుండి వీచే వీలుందని తెలియచేసింది.
Esta historia es de la edición October 08, 2023 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 08, 2023 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత
బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు
భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
పూరి గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా
కాంగ్రెస్ ఓటమికి నైతికబాధ్యతగా వైదొలగుతున్నట్లు ప్రకటన
మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి
ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్
రోప్వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు
వైష్ణోదేవి మందిర ప్రాంతంలో ఆందోళనలు
సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం
రాజ్యాంగపీఠిక పిటిషన్ల విచారణపై సుప్రీం తీర్పు
షిండేశివసేనలో చేరిన కాంగ్రెస్ రెబల్
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్ నాథషిండేకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ మనోజిండే ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన గూటికి చేరారు.
పెళ్లికొడుకు మెడలోని కరెన్సీదండతో ట్రక్ డ్రైవర్ మాయం
వెంబడించి మరీ దండను తెచ్చుకున్న వరుడు
వాయుకాలుష్యం తగ్గేవరకూ నిబంధనలు సడలించలేం
ఢిల్లీ పరిస్థితిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు