బోథ్ రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన తుడుం దెబ్బ
గాంధీభవన్ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ లొల్లి
బెల్లయ్యనాయక్ నిరాహారదీక్ష గాంధీభవన్లో ఆందోళనలు
దామోదర రాజనరసింహా పార్టీ వీడనున్నారా?!
రేవంత్ ఇంటిముందు వదలని నిరసనలు
హైదరాబాద్, నవంబరు 7, ప్రభాతవార్త : కాంగ్రెస్ ప్రకటించిన మూడో జాబితా అసంతృప్తి జ్వాల లను రగిల్చింది. గాంధీభవన్ గేట్లకు జాగ్రత్తతో తాళం వేశారు. టికెట్టు దక్కని వారంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు గాంధీ భవన్ ముట్టడిస్తే మరికొందరు నిరాహాదీక్షలు చేస్తూ టికెట్టు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాలో దక్కకపోవడంతో పటాన్చెరు తన నారాయణఖేడ్ అనుచరులకు టికెట్టు దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమిస్తారని చర్చ జోరందుకొంది. దామోదర్ రాజనర్సింహ కూడా తన అనుచరులు ఇద్దరికి టికెట్టు లభించక పోవడంతో అసంతృప్తితో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. పటాన్చెరు శ్రీకాంత్ గౌడ్, నారా యణఖేడ్ సంజీవరెడ్డికి టికెట్టు నిరాకరించడంతో ఆయన తీవ్ర మనస్థాపంకు గురయ్యారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుం టున్నాయి. దామోదర రాజనర్సింహా కార్యకర్తలతో సమావేశమై నేడో రేపో కీలక నిర్ణయం తీసుకుంటారని వదంతులు వ్యాపించాయి.
Esta historia es de la edición November 08, 2023 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 08, 2023 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం కారును ఢీకొన్న ట్రక్కు..ఐదుగురు దుర్మరణం
ఛత్తీస్గఢ్లో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకున్నది. రాయ్ పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది.
ఫోన్ కాల్లో సోనియాగాంధీ కోసం గంటసేపు ఎదురుచూశా
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్పర్సన్ నజ్మాహెప్తుల్లా
ట్రంప్తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇవిఎం ట్యాంపరింగ్ చేస్తానన్న వ్యక్తిపై కేసు
ఈవీఎంలను హ్యాక్ చేయగలనని పేర్కొన్న ఒక వ్యక్తిపై ముంబయి లో పోలీస్ కేసునమోదు అయింది.
గాలిలోనే చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
బంగాళా ఖాతంలో సంభ వించిన పెనుతుపాను ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరి పోటీ
దేశరాజధాని ఢిల్లీకేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తులు పెట్టుకోమని ఆప్ ఒంటరిగానే పోటీచేస్తుందని ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రకటిం చారు.
బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ తెస్తే 100శాతం సుంకాలు వేస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్నారు.
ఎఫ్బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్
కాష్ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
అక్రమ వలసదారులకు అమెరికాలో విడిది!
బైడెన్ పాలనపై వివేక్ రామస్వామి ధ్వజం
గచ్చిబౌలి హోటల్ లో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడి
రూ. 4.18 లక్షల విలువైన ఎండిఎంఎ, ఎల్ఎస్, చెర్రాస్ స్వాధీనం