ఎపి అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న
Vaartha|June 23, 2024
టిడిపి ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అయ్యన్న ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపిగా అనుభవం ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు
ఎపి అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న

విజయవాడ,జూన్ 22,ప్రభాతవార్తప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ 16వ శాసనస భాపతిగా సీనియర్ ఎంఎల్ఎ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం శాసనసభా సమావేశాల రెండ వ రోజున ప్రొటెం స్పీకరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ఎం ఎలల ప్రమాణం పూర్తి కాగానే ఈ విషయం వెల్లడించారు. నూతన

స్పీకరు అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్లో ఆయన సీనియర్ ఎంఎస్ఏగా ఆయన ఉన్నారు. టీడీపీని ఎన్టీఆర్ పెట్టిన కొత్తలో 1983 నుంచి నర్శీపట్టణం నుంచి ఎంఎస్ఏగా గెలు పొందారు. ఇప్పటి వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Esta historia es de la edición June 23, 2024 de Vaartha.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHAVer todo
మహిళలకు నెలనెలా రూ.2500
Vaartha

మహిళలకు నెలనెలా రూ.2500

ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం నెలకు ఏడు కిలోలు సామాజిక పింఛన్ల వయోపరిమితి కుదింపు జార్ఖండ్ సోరెన్ ఎన్నికల మేనిఫెస్టో

time-read
1 min  |
November 04, 2024
ఇరాన్ను ప్రతిఘటించేందుకు అమెరికా భారీ యుద్ధవిమానాలు రెడీ
Vaartha

ఇరాన్ను ప్రతిఘటించేందుకు అమెరికా భారీ యుద్ధవిమానాలు రెడీ

అమెరికాకు చెందిన అతి పెద్ద యుద్ధ విమానాలు బి-52 స్ట్రాటో ఫోర్టెస్లు పశ్చిమాసియాకు చేరాయి. అమెరికా సైన్యంలోని సెంట్రల్ కమాండ్ ఈ సమాచారం ధృవీక రించింది.

time-read
1 min  |
November 04, 2024
దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
Vaartha

దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

కెనడాలో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆదేశప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు.

time-read
1 min  |
November 04, 2024
శ్రీనగర్ మార్కెట్లో గ్రెనేడ్ పేలుడు: 12 మందికి తీవ్ర గాయాలు
Vaartha

శ్రీనగర్ మార్కెట్లో గ్రెనేడ్ పేలుడు: 12 మందికి తీవ్ర గాయాలు

ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉన్న మార్కెట్లోకిగ్రేనేడ్లు విసరడంతో జరిగిన పేలుళ్లకు కనీసం 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

time-read
1 min  |
November 04, 2024
భారత్-యుఎస్ భాగస్వామ్యం అత్యంత కీలకం గుర్తించిన కమలా హారిస్: నీల్ మఖిజ
Vaartha

భారత్-యుఎస్ భాగస్వామ్యం అత్యంత కీలకం గుర్తించిన కమలా హారిస్: నీల్ మఖిజ

ప్రపంచంలోని భారత్అమెరికా సంబంధాలు అత్యంత కీలకమైనవని డెమోక్రటిక్ పార్టీ నాయకుడు నీల్ మఖిజ పేర్కొన్నారు.

time-read
1 min  |
November 04, 2024
అధ్యక్ష పదవిలోకి రాగానే ద్రవ్యోల్బణం అంతంచేస్తా
Vaartha

అధ్యక్ష పదవిలోకి రాగానే ద్రవ్యోల్బణం అంతంచేస్తా

నార్త్ కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్

time-read
1 min  |
November 04, 2024
స్టేజ్పై నుండి అలిగి వెళ్లిపోయిన ఎంపి వేమిరెడ్డి
Vaartha

స్టేజ్పై నుండి అలిగి వెళ్లిపోయిన ఎంపి వేమిరెడ్డి

నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా రివ్యూ మీటింగ్లో నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది.

time-read
1 min  |
November 04, 2024
ఎస్ఐసి విజిలెన్స్ వారోత్సవ వాక్ థాన్
Vaartha

ఎస్ఐసి విజిలెన్స్ వారోత్సవ వాక్ థాన్

విజిలెన్స్ వారోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్ఎస్ఐసి జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన వాక్ థాన్ కార్యక్రమాన్ని జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ జెండా వూపి ఆదివారం ప్రారంభించారు.

time-read
1 min  |
November 04, 2024
సిడ్నీకి చేరుకున్న అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్
Vaartha

సిడ్నీకి చేరుకున్న అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్

67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సిపిఏ) కార్పరెన్స్లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు ఆస్ట్రేలియాలోని సీడ్నీ చేరుకున్నారు.

time-read
1 min  |
November 04, 2024
వారం - వర్యం
Vaartha

వారం - వర్యం

వారం - వర్యం

time-read
1 min  |
November 04, 2024