మియాపూర్ భూముల్లో మరో అలజడి
Vaartha|June 23, 2024
ఇళ్ల స్థలాల ఆశచూపి దండుకుంటున్న ముఠా.. జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన పేదలు భారీగా పోలీసుల మొహరింపుతో ఉద్రిక్తత లాఠీచార్జ్ స్పందించని హెచ్ఎండిఎ.. సమస్య తీవ్రతరం
మియాపూర్ భూముల్లో మరో అలజడి

సైబరాబాద్ ప్రతినిధి, జూన్ 22 ప్రభాతవార్త: హైదరాబాద్ హైటెక్సిటీ సమీపంలోని మియాపూర్ ప్రభుత్వ భూముల్లో మరోమారు అలజడి మొదలైంది. నగర పరిసర ప్రాంతాల్లోని వివిధ జిల్లాలకు చెందిన పేదలు వేలాదిగా తరళివచ్చి ఇక్కడి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం హెచ్ ఎండిఎ అధికారులు పోలీసుల సహాయంతో వారిని చెదరగొట్టేం దుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

సొంతింటి భాగ్యానికి నోచుకోని పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారివద్దనుంచి డబ్బులు దండుకుంటూ కోర్టు వివాదంలోవున్న ప్రభుత్వ భూమిని వారికి ఎరగావేస్తున్న ముఠా ఈ దురాగతానికి ఓడిగడుతోంది. నెల రోజులుగా అడపాదడపా కొంతమంది పేదలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి ప్రభు త్వ భూమిలో నాలుగువైపులా నాలుగు కర్రలు నాటి వాటికి పాత చీరలు కడుతూ ఆస్థలం తమ ఆధీనంలో ఉందని భావిస్తుండగా

ఆదిలోనే వారిని అడ్డుకోవడంలో హెచ్ఎండిఎ అధికారులు విఫల మయ్యారు. దీంతో మియాపూర్లో 545ఎకరాల ప్రభుత్వ భూమి లో గుడిసెలు వేస్తే అది సొంతమవుతుందన్న వార్త నిరుపేద వర్గాలవారికి చేరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శుక్ర వారం వందలాదిగా మహిళలు శేరిలింగంపల్లి తహసిల్దారు కార్యాల యం వద్ద బైఠాయించగా శనివారం మధ్యాహ్నానికి వేలాదిగా మహిళలు మియాపూర్ ప్రభుత్వ భూమిలో గుమిగూడారు. ఈవిషయం తెలుసుకున్న హెచ్ఎండిఎ, రెవెన్యూ అధికారులు సైబరాబాద్ పోలీసుల సహాయంతో ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించడంతో పరి స్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అక్కడున్నవారిని చెదరగొట్టేం దుకు పోలీసులు ప్రయత్నించగా కొందరు యువకులు ప్రతిఘటిస్తూ రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.

ఈఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి.

Esta historia es de la edición June 23, 2024 de Vaartha.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 23, 2024 de Vaartha.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHAVer todo
కొత్త 'మత్తు'లో నగరం
Vaartha

కొత్త 'మత్తు'లో నగరం

అరెస్టయిన వారిలో అధికులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులే

time-read
2 minutos  |
July 08, 2024
ఇక వడివడిగా 6 ప్రాజెక్టులు
Vaartha

ఇక వడివడిగా 6 ప్రాజెక్టులు

అసంపూర్తి ప్రాజెక్టులు వీలైనంత త్వరగా వినియోగంలోకి..

time-read
2 minutos  |
July 08, 2024
కాళేశ్వరం పంపు హౌజ్లపై నేటి నుంచి ఘోష్ విచారణ
Vaartha

కాళేశ్వరం పంపు హౌజ్లపై నేటి నుంచి ఘోష్ విచారణ

ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు ఇప్పటికే వెళ్లిన ఆదేశాలు చీఫ్ ఇంజినీర్ హరీరామ్కు ప్రత్యేక సమన్లు

time-read
1 min  |
July 08, 2024
ఫార్మావాటా 5%
Vaartha

ఫార్మావాటా 5%

ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ కేంద్రమంత్రి కిషన్రెడ్డి

time-read
2 minutos  |
July 08, 2024
విద్యావ్యవస్థపై ఇంత నిర్లక్ష్యమా?
Vaartha

విద్యావ్యవస్థపై ఇంత నిర్లక్ష్యమా?

సిఎం రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ

time-read
1 min  |
July 08, 2024
ఎపి, తెలంగాణ నాకు రెండు కళ్లు
Vaartha

ఎపి, తెలంగాణ నాకు రెండు కళ్లు

ఎపిలో విజయానికి తెలంగాణ శ్రేణులు కృషి చేశాయి అన్నదమ్ములు విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయ్

time-read
2 minutos  |
July 08, 2024
భారీ వర్ష్పాలతో చార్ ధామ్ యాత్ర నిలిపివేత
Vaartha

భారీ వర్ష్పాలతో చార్ ధామ్ యాత్ర నిలిపివేత

దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

time-read
1 min  |
July 08, 2024
వయోజనుల కోసం స్పెయిన్ ప్రత్యేక యాప్
Vaartha

వయోజనుల కోసం స్పెయిన్ ప్రత్యేక యాప్

స్పెయిన్లో అశ్లీల చిత్రా వీక్షణ అధికమైనట్లు డేల్ ఉనా వుల్జా అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. ఈఅంశాన్ని ప్రభుత్వదృష్టికి తెచ్చింది.

time-read
1 min  |
July 08, 2024
నేడు అసెంబ్లీలో హేమంత్ సోరెన్ బలపరీక్ష
Vaartha

నేడు అసెంబ్లీలో హేమంత్ సోరెన్ బలపరీక్ష

జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలన పగ్గాలు చేపట్టారు.

time-read
1 min  |
July 08, 2024
విదేశీ పరిశోధక నౌకలపై శ్రీలంక నిషేధం ఎత్తివేత
Vaartha

విదేశీ పరిశోధక నౌకలపై శ్రీలంక నిషేధం ఎత్తివేత

చైనా నిఘా నౌకలపై భారత్ ఓపక్క అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నా శ్రీలంక పక్కన పెడుతోంది.

time-read
1 min  |
July 08, 2024