జీతాలకు డబ్బుల్లేవు!
Vaartha|June 24, 2024
ఒకటో తారీకు వస్తోందంటే కెఆర్ఎంబి, జిఆర్ఎంబిలో భయం.. భయం నిధుల కోసం రెండు ప్రభుత్వాలకు లేఖ రాసిన జిఆర్ఎంబి
జీతాలకు డబ్బుల్లేవు!

హైదరాబాద్, జూన్ 23, ప్రనభాతవార్త: "అమ్మో ఒకటో తారీఖు..” అంటూ కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డులు గుండెలు బాదుకుంటున్నాయి. ఉద్యోగులకు సిబ్బందికి జూన్ నెల జీతాలు ఇవ్వడానికి ఖజానా చిల్లిగవ్వలేక గోదావరి నది యాజమాన్యబోర్డు గల్లపెట్టను తడుముకుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాలకు జిఆర్ఎంబి ఉద్యోగులకు ఔట్సోర్సింగ్ సిబ్బందికి జూన్ నెల జీతా లు చెల్లించలేమని నిధులు కేటాంచాలని శుక్రవారం లేఖ రాసి నట్లు తెలిసింది. గోదావరి యాజమాన్య బోర్డు 2024-25 బడ్జెట్లో 13కోట్ల 3లక్షల 50వేల రూపాయలతో అంచానబడ్జెట్ ప్రవేశపె ట్టింది. అంచనా బడ్జెట్లోని మొత్తాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెరి సగం చొప్పున 6,56,75,000 చొప్పున భరించా ల్సి ఉంటుంది. గత బకాయిలు కేంద్రం సమకూ ర్చిన నిధులు కలుపుకొని మొత్తంగా జిఆర్ఎంబికి రెండు రాష్ట్రాలు 20, 27, 15,740 రూపాయలు సమకూర్చాల్సి వుంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం వాటా రూ.7,80,24,764లు చెల్లించాల్సి వుంటుంది.

Esta historia es de la edición June 24, 2024 de Vaartha.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHAVer todo
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంజూరుచేస్తే అవి ఇప్పటికీ పనిచేయలేదు
Vaartha

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంజూరుచేస్తే అవి ఇప్పటికీ పనిచేయలేదు

బెంగాల్ సిఎం మమతా లేఖపై కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి స్పందన

time-read
1 min  |
August 27, 2024
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేతికి ‘సూసైడ్ డ్రోన్'
Vaartha

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేతికి ‘సూసైడ్ డ్రోన్'

ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించిన నియంత!

time-read
1 min  |
August 27, 2024
అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదరింపులు..
Vaartha

అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదరింపులు..

కోల్కతా వైద్య విద్యార్థిని ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొన సాగుతున్నాయి.

time-read
1 min  |
August 27, 2024
సూడాన్ కూలిపోయిన డ్యామ్..
Vaartha

సూడాన్ కూలిపోయిన డ్యామ్..

భారీ వర్షాల కారణంగా సూడా న్లో ఓ డ్యామ్ కుప్పకూలింది.

time-read
1 min  |
August 27, 2024
లడఖ్ 5 కొత్త జిల్లాలు..
Vaartha

లడఖ్ 5 కొత్త జిల్లాలు..

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్కు సంబంధించి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

time-read
1 min  |
August 27, 2024
భారత్లోని ఇద్దరు దౌత్యవేత్తలపై బంగ్లా వేటు
Vaartha

భారత్లోని ఇద్దరు దౌత్యవేత్తలపై బంగ్లా వేటు

బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థి తుల వేళ భారత్లోని రాయబార కార్యాల యాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పె న్షన్ వేటు పడింది.

time-read
1 min  |
August 27, 2024
పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుని తప్పుడు సమాధానాలు
Vaartha

పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుని తప్పుడు సమాధానాలు

కోలకతా వైద్యురాలి హత్యాచార ఘటన..

time-read
1 min  |
August 27, 2024
గర్ల్ ఫ్రెండ్ కదలికలపై నిఘాతోనే టెలిగ్రామ్ సిఇఒ అరెస్టు
Vaartha

గర్ల్ ఫ్రెండ్ కదలికలపై నిఘాతోనే టెలిగ్రామ్ సిఇఒ అరెస్టు

టెలిగ్రామ్ సిఇఒ పావెల్ దురోవ్ అరెస్టుకు అతని స్నేహితురాలే కీలకంగా వ్యవహరించిందా, దురోవ్లో ఉన్న ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు తన ఇన్స్టాలో పోస్టు చేయడంతో దర్యాప్తు అధికారులకు దురోవ్ ఉన్న లొకేషన్లు క్లియర్గా తెలిసిందని, అందువల్లనే ఎయిర్పోర్టులోనే దురోవ్ను అరెస్టుచేయ గలిగారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

time-read
1 min  |
August 27, 2024
సింధుదుర్గ్ జిల్లాలో కుప్పకూలిన ఛత్రపతి భారీ విగ్రహం
Vaartha

సింధుదుర్గ్ జిల్లాలో కుప్పకూలిన ఛత్రపతి భారీ విగ్రహం

ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాదిఅట్టహాసంగా ప్రారంభించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కుప్పకూలింది.

time-read
1 min  |
August 27, 2024
కొత్త పార్టీ 'ఎవిఎం' ప్రారంభించిన యశ్వంత్
Vaartha

కొత్త పార్టీ 'ఎవిఎం' ప్రారంభించిన యశ్వంత్

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్తరాజకీయ పార్టీ స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

time-read
1 min  |
August 27, 2024