న్యూఢిల్లీ, జూన్ 27: ప్రపంచ ఆర్థికవృద్ధిలో భారత్ 15శాతం వాటా తో భాగస్వామి అవుతోందని, అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హరిత ఇంధన సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని గ్రామీణప్రాం తాల్లో రోడ్ల విస్తరణ వేగవంతం కాగా పౌరవిమానయానరంగంలో పలు మార్పులు వచ్చాయని అన్నారు. ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధికప్రాధాన్యతనిచ్చిందని ముర్ము పేర్కొన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఉభయసభలనుద్దేశించి గురు వారం రాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతి తనప్రసంగంలో పేపర్ లీకులపైనా ప్రస్తావించారు. డిజిటల్ ఇండియా సాధనకు ప్రభుత్వం సంకల్పించిందని, బ్యాంకుల క్రెడిట్బేస్ పెంచి వాటిని బలోపేతం చేసామని, డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయన్నారు. సైనిక దళాల్లో స్థిరమైన సంసనకరణలు రావాలని మన దళాలు స్వయంసమృద్ధిని సాధించాయన్నారు. రక్షణరంగం ఎంతో బలోపేతం అయిందని, సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛన్ అమలుచేసామని, రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు కూడా పెరిగాయన్నారు.
Esta historia es de la edición June 28, 2024 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 28, 2024 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
టాప్ 6లో కీలక మార్పులు
టీమిండియా ప్లేయింగ్ లో మార్పు
ఎస్ఎంఎస్లను మాయం చేయడమే గూగుల్ టార్గెట్!
అంతర్గత కంప్యూటర్లో భాగంగా పంపి న కొన్ని రకాల సందేశాలను డిలీట్ చేసేయాలని టెక్ దిగ్గ జం గూగుల్ తన ఉద్యోగులకు కొన్నేళ్లుగా చెబుతోంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పై నిషేధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2025 సీజను ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్కు భారీ షాక్ తగలింది.
ఆసియా ఛాంపియన్గా భారత్
హాకీ జట్టును విజయ పథంలో నిలిపిన దీపిక చైనాకు షాకిచ్చి మూడోసారి అరుదైన రికార్డు
చైనా వరల్డ్ టూర్లో భారత్ శుభారంభం
బ్యాడ్మింటన్ టోర్నీలో మెరిసిన షట్లర్లు
నటి కస్తూరికి బెయిల్
తమిళనాట తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 14 రోజుల రిమాండ్ పడిన నటి కస్తూరికి ఊరట లభిం చింది.
గూగుల్ గుత్తాధిపత్యానికి అమెరికా చెక్!
గూగుల్ ఏకఛత్రాధి పత్యానికి గండి కొట్టేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు అక్కడి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 23 పేజీల ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది.
మహాయుతి వర్సెస్ మహావికాస్
మహారాష్ట్రపై ఎవరికివారే విక్టరీ భాష్యాలు
కసబ్పై విచారణ అంతా పారదర్శకమే
యాసిన్ మాలిక్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
గాజాపై కొనసాగుతోన్న ఇజ్రాయెల్ దాడులు
ఇప్పటివరకు 44 వేలకుపైగా మరణాలు పాలస్తీనా మంత్రిత్వ శాఖ వెల్లడి