మేం కోరుకునేది నియమాల ఆధారిత పాలన, సార్వభౌమ త్వాలను గౌరవిం చాల్సిందే: భారత్ పిఎం నరేంద్ర మోడీ
విల్మింగ్టన్, సెప్టెంబరు 23: క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని భారత ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. నియమాల ఆధారిత అంత ర్జాతీయ పాలనకు, ఇతర దేశాల సార్వభౌ మత్వాన్ని గౌరవించడానికి మాత్రం ఇది కట్టుబడి ఉంటుందని చెప్పారు. అమెరికాలోని విల్మిం గ్టన్లో క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసం గిస్తూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారు. 'ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టుముట్టిన పరిస్థితిలో భాగస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యం. అన్ని అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఆరోగ్య భద్రత, అధునాతన సాంకేతికతలు, వాతావరణ మార్పులు, సామర్థ్య పెంపు వంటి రంగాల్లో సమ్మిళిత చొరవలకు మేం అనేక సానుకూల చర్యలు చేపట్టాం' అని మోడీ వివరించారు.
సహకారం.. తదుపరి అడుగులపై చర్చలు
Esta historia es de la edición September 24, 2024 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 24, 2024 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అక్టోబరు 15 నుంచి గాంధీలో ఐవిఎఫ్ సేవలు అందుబాటులోకి!
మంత్రి దామోదర రాజనరసింహ
బిఎల్ఎన్రెడ్డి ఎవరు?
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి పదేళ్లు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్గా పని చేశారు. టెండర్ల ప్రక్రియతోపాటు సొమ్ము అంతా పక్కదారి పట్టించేది ఈయనేనని ప్రచారం.
హనోయి కరోకే బార్ లో ప్రమాదం
11 మంది మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
పార్లమెంటు గేట్ల వద్ద నిరసన, ప్రదర్శనలు బంద్
అందరు ఎంపిలకు స్పీకర్ ఓంబిర్లా హెచ్చరికలు
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సార్వభౌమత్వం కోల్పోయిన జర్మనీ
రష్యా అధినేత పుతిన్ ఎద్దేవా
సహజీవనం హైందవ సంప్రదాయానికి విరుద్ధం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
అమెరికాకు మళ్లీ షట్ డౌన్ గండం
ఎలాన్ మస్క్ డెరెక్షన్లో డొనాల్డ్ ట్రంప్ నటన!
జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి చేయూత పలువురు ప్రముఖుల ప్రగాఢ సంతాపం
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ మెట్రో ఫ్రీక్వెన్సీ పెంపు
శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం
నేటి నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయం వక్రోత్సవాలు
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సిఎం రేవంత్రెడ్డి