ఐపిఎల్ 2024 సీజన్కు నిర్వహించిన వేలంలో భారత్ ఆటగాడు రిషబంతు అత్యంతభారీ ధర పలికింది. ఈ యేడాది టీమిండియాలోని క్రికెటర్లు ఆశాజనకంగానే ఐపిఎల్ వేలంలో పలు ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) జట్టు ఏకంగా రిషబ్పంత్ను 27 కోట్ల రూపాయలకు సొంతంచేసుకుంది. పంత్ కోసం లక్నో, బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. చివరకు లక్నో జట్టు రికార్డు ధరకు పంతు సొంతం చేసుకుంది. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా పంజాబ్ కింగ్స్కు వెళ్లాడు. వేలంలో ఆతడిని రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది.
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2025కు సంబం ధించిన మెగా వేలంలో ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు విరజిమ్మి అత్యధిక రేట్లకు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
Esta historia es de la edición November 25, 2024 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 25, 2024 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మంత్రి సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు
నాగార్జున కేసు:
షాక్
సచివాలయ ఉద్యోగులపై ఆంక్షలు సెల్ఫోన్లు, ల్యాప్టాప్, ఛార్జింగ్కు పరిమితి మంత్రులు, అధికారులు విదేశ పర్యటనలు రద్దు ఆఫీసు ఖర్చులపై నియంత్రణ
ఇథనాల్ వెనుక రాజకీయ కుట్ర
ఆ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చిందే బిఆర్ఎస్ శైలజ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి సీతక్క
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత
బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు
భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
పూరి గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా
కాంగ్రెస్ ఓటమికి నైతికబాధ్యతగా వైదొలగుతున్నట్లు ప్రకటన
మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి
ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్
రోప్వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు
వైష్ణోదేవి మందిర ప్రాంతంలో ఆందోళనలు
సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం
రాజ్యాంగపీఠిక పిటిషన్ల విచారణపై సుప్రీం తీర్పు