నేనో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యా యుడిని. నన్ను ట్రాన్స్ ఫర్ మీద వేరే ఊరికి పంపడానికి ప్రభుత్వం నిశ్చయిం చింది. తప్పదు కదా, ఉద్యోగ ధర్మం అది. గుడ్డిలో మెల్లగా నన్ను ఇరవై కి.మీ. దూరంలో ఉన్న సుంకేశుల పాఠశాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. అది గ్రామానికి ఒకటిన్నర కి.మీ. దూరంలో ఊరి బయట ఉంటుంది. ప్రతి దినం ముగ్గురు టీచర్లం బస్సులోనో మా టూ వీలర్ల మీదనో మానుండి సుంకేశుల వెళ్లి ఉద్యోగం చెయ్యాలి.
రెండు రోజుల తరువాత నాకు అర్థం అయ్యిందేమిటంటే స్కూల్లో పిల్లలు చాలా బీదవారు. చాలా మంది వ్యవసాయ కూలీల పిల్లలే. వారి బట్టల్లో శుభ్రత కనబడేది కాదు. కాళ్లు మురికి కొట్టుకుని ఉండేవి. చదువుకంటే ముఖ్యంగా వారికి శుభ్రత గురించి.బోధించి వారిలో మార్పు తీసుకురావాలనుకున్నాను.
Esta historia es de la edición June 18, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 18, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు