మనం గుర్తించినా గుర్తించకపోయినా ప్రాథమిక శక్తులు మన రోజువారీ పనులన్నింటినీ ప్రభావితం చేస్తాయి. బాస్కెట్బాల్ ఆడటం కావొచ్చు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం కావొచ్చు, ఫ్రిజ్ మీద ఆయస్కాంతాన్ని అతికించటం కావొచ్చు. అన్నీ ప్రాథమిక శక్తుల సూత్రాలకు లోబడినవే. ఆ మాటకొస్తే విశ్వంలో జరిగే అన్ని చర్యలు, పనులకూ ఇవే మూలం. అవే గురుత్వాకర్షణ శక్తి. బలహీన శక్తి, విద్యుదయస్కాంత శక్తి, బలీయశక్తి, వీటి గురించి మనకు బాగానే తెలుసు. ఇప్పుడు కొత్తగా ఐదోశక్తి ఉనికి సంచలనం కలిగిస్తోంది. ఫెర్మిల్యాబ్ శాస్త్రవేత్తలు 'జీ మైనస్ 2' ప్రయోగంతో దీన్ని గుర్తించారు.ఈ ప్రయోగంలో మ్యూయాన్స్ అనే ఉపపరమాణుకణాలను 50మీటర్ల వ్యాసం రింగు ద్వారా అతివేగంగా కదిలించారు.దాదాపు కాంతి వేగం వద్ద 1000 రెట్ల వేగంతో ప్రవహించేలా చేశారు.అప్పుడవి వాటి సహజస్థితికన్నా భిన్నంగా ప్రవర్తించాయి.మ్యూయాన్స్ అనేవి అణువుల చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల మాదిరి ఉప - పరమాణు కణాలే కానీ 200 రెట్లు పెద్దగా ఉంటాయి.ఫెర్మిల్యాబ్ శాస్త్రవేతలు వీటిని సూపర్ కండక్టింగ్ ఆయస్కాంతాల సాయంతో అటూఇటూ ఊగేలా చేశారు. కానీ ఇవి ఊహించిన దాని కన్నా చాలావేగంతో ఊగిసలాడాయి. వీటి ప్రవర్తన కణ భౌతికశాస్త్ర సిద్ధాంతమైన స్టాండర్డ్ మోడల్ విశ్లేషణకూ చిక్కలేదు. మ్యూయాన్స్ విచిత్ర ప్రవర్తనకు కొత్తశక్తి ప్రభావమే కారణమని భావిస్తున్నారు. దీన్నే ఐదో ప్రాథమిక శక్తిగా ఊహిస్తున్నారు. గత 50 ఏళ్లుగా అన్ని ప్రయోగాలను స్టాండర్డ్ మోడల్ ధర్మాలకు అనుగుణంగానే నిర్వహిస్తున్నారు. కొత్త ప్రయోగం భిన్నంగా ప్రవర్తించినట్టయితే భౌతికశాస్త్రాన్ని అర్థం చేసుకోవటంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. ఈ నేపధ్యంలో ప్రాథమిక శక్తుల వివరాలు, అవి విశ్వాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనిద్దాం.
ప్రముఖం గురుత్వాకర్షణ శక్తి
Esta historia es de la edición August 27, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 27, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అరచేతిలో 'డిజిటల్ ట్విన్'
అర్ధరాత్రి ఆ నగరం నడిబొడ్డున ఓ అగ్ని ప్రమాదం జరిగింది. పైరన్ సిబ్బంది బయల్దేరారు.
రాళ్ల నుంచి రాకెట్ వరకు.
అతని పేరు ఆనంద్. ఊరు చెన్నైలోని కేళంబాక్కం. రాకెట్లను చేయడంలో దిట్ట. నిరుపేద స్థితి రాళ్ళను నుంచి ఉన్నతస్థాయికి చేరుకున్న ఆనంద్..
నువ్వా.. నేనా!
అమెరికాలో హోరాహోరీ
'సంఘీ భావం
మూసీ ప్రక్షాళన సమర్థనీయమే.. కానీ
సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు
విస్తృత అంతర్జాల వాడకం, సామాజిక మాద్యమాల్లో సదా నెటిజన్లు నివసించడం అలవాటు లేదా దురలవాటుగా మారిన ప్రత్యేక డిజిటల్ యుగం కొనసాగుతున్న అకాలమిది.
తాజా వార్తలు
తక్కువ హోంవర్క్ ఉండాలి
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' డిసెంబరులో విడుదల!
బుల్లితెర హీరో ప్రదీప్ తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు
అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్?
యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
మన ఆహారం శ్రేష్టమైనదేనా?
భారతీయ ఆహారం ప్రపంచంలోనే అతి పురాతనమైన, సాంస్కృతికంగా సమృద్ధిగా ఉన్న వంటకాలలో ఒకటి.భారతీయ వంటకాల వైవిధ్యం, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం, సాంప్రదాయ పద్ధతులు భారతీయులను మాత్రమేకాక, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తాయి
బాలగేయం
బాల సాహిత్య