నన్ను ప్రేమించడం అంత సులభం కాదు. నా మదిలో నాకంటూ ఓ సొంత ప్రపంచం ఉంది. లోపలంతా అస్తవ్యస్తంగా ఉంది.
నన్ను ప్రేమించాలంటే నువ్వు నన్ను బాగా అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి.
నువ్వు నాతో అన్ని వేళలా ఓపికతో ఉండాలి. నేనెప్పుడూ కాస్తంత ఎక్కువగానే ఆలోచిస్తాను. నేను చాలా సులభంగా గాయపడతాను. నువ్వు నన్నెలా బాధపెట్టావో మరచిపోయే వ్యక్తిని కాను. కనుక నువ్వు నా మనసుని గాయపరచకుండా చూసుకోవాలి.
అందుకే అంటున్నా.. నన్ను ప్రేమించడం అంత తేలిక కాదని.కారణం నేనెంతగానో గాయపడ్డాను.
నన్ను ప్రేమించాలంటే నువ్వు నా అస్తవ్యస్తమైన ప్రపంచంలోకి రావడానికి సిద్ధపడాలి.
అది అంత సులభం కాదని నువ్వు అర్థం చేసుకోవాలి. రాత్రి ప్రశాంతంగా ఉండటానికి నీ నుంచి నాకు స్థిరమైన హామీ అవసరం.
నన్ను విడిచిపెట్టిపోతున్న ప్రతిసారీ నేను సురక్షితంగా ఉండేలా ఏదో ఒకటి చెప్పిపోవాలి. అంటే నాకా మాట ఎలా ఉండాలంటే నాకు విలువైన అనుభూతిని కలిగించాలి. కనుక నువ్వే ఆ విలువేంటో తెలుసుకోవాలి. నువ్వెప్పుడూ గుర్తుంచుకోవలసినవి చిన్న చిన్న విషయాలు మాత్రమే.
Esta historia es de la edición August 27, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 27, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
రంగులు వేయండి
రంగులు వేయండి
పక్షి తంత్రం
కథ
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.
వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం
ప్రముఖ కథకుడు, నవలా రచయిత 'విహారి' తన ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీమూర్తులతో అక్షర సాన్నిహిత్యం నెరపారు.
వెంకటరమణ 'కళాప్రపంచం'
రచయిత తన తల్లిదండ్రులైన స్వర్గీయ లంక సత్యనారాయణ, సార్వతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకిత చేసారు. లలితకళా వాచకం అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇది విశ్వకళా ప్రపంచం అంటూ ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్ యల్లపు, లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాసారు
చలనచిత్రవికాసం-డా||దేశిరాజు
50 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమ గురించి, పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న డా॥దేశిరాజు లక్ష్మీనరసింహారావు 'తెలుగు చలనచిత్ర వికాసం 1940-1990' పేరిట, థీసిస్ ను గ్రంథరూపాన ప్రచురింపచేయడం అభినందనీయం.
ఆ మ ని
ఆ మ ని
ప్రేమ
ప్రేమ
చల్లగాలి!
చల్లగాలి!
వైఫై పాస్వర్డ్
ఇంటికి అతిథులు వచ్చారు. వైఫై పాస్వర్డ్ ఏంటని అడిగారు.