నమామి ప్రణవ గణేశ
Vaartha-Sunday Magazine|September 17, 2023
నమామి ప్రణవ గణేశ
డాక్టర్ దేవులపల్లి పద్మజ
నమామి ప్రణవ గణేశ

మన సంప్రదాయంలో ఏ పని తలపెట్టినా ముందుగా శ్రీ విఘ్నేశ్వరుని తలచి, సక్రమంగా కొలిచి ఆ పనిని ప్రారంభిస్తాం. మనం జరుపుకునే పండుగలలో 'వినాయక చవితి' అత్యంత ప్రధానమైనది. భాద్రపద శుద్ధ చవితినాడు విఘ్నేశ్వర జననం జరిగింది. వేదకాలం నుండి 'గణాధిపత్యం' వినాయకునికి ఇవ్వబడినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా శ్రీ వినాయకుణ్ణి కొలిచినట్లు మనకు తెలుస్తోంది.గణానాంతా గణపతి హవా మహేకవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిస్సీద సాధనమ్  ఈ మంత్రంలో గణపతిని 'జ్యేష్టరాజః' అని తించటం జరిగింది. "ప్రథమంగా పూజలందుకుంటున్నవాడు" అని అర్థం. గణములకు అధిపతి 'గణపతి'. గణములనగా దేవతా గణములని అర్థం. సృష్టి అంతా కలిసి మొత్తం 33 కోట్ల దేవతాగణములచే నిర్వహింపబడుతూ వారి పాలనలో ఈ జగత్తు నడుస్తున్నదని వేదాలు తెలియచేస్తున్నాయి. ఒక్కొక్క దేవతా గణమునకు ఒక్కొక్క సంఖ్య వుంది. అవి ఏమిటంటే రుద్ర గణములు 11, గురు ఆదిత్యులు 12, వసువులు 8, అశ్వినులు 2. మొత్తంగా 33 దేవతా గణములు. ఈ అన్ని గణములకు అధిపతి, ప్రథముడు, ఏకైక దేవుడు శ్రీ గణపతి.

Esta historia es de la edición September 17, 2023 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 17, 2023 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

పోర్చుగల్ లోని సినత్రా నగరంలో ఉన్న ఈ కోటను 'పెనా ప్యాలస్' అంటారు.

time-read
1 min  |
January 12, 2025
ఈ వారం కార్ట్యున్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యున్స్

ఈ వారం కార్ట్యున్స్

time-read
1 min  |
January 12, 2025
Vaartha-Sunday Magazine

వారఫలం

జనవరి 12, 2025 నుండి జనవరి 18, 2025 వరకు

time-read
2 minutos  |
January 12, 2025
ఆలయ దర్శనం
Vaartha-Sunday Magazine

ఆలయ దర్శనం

మహా పాశుపత బంధ ఆలయాలు

time-read
3 minutos  |
January 12, 2025
వన్య ప్రాణుల సంరక్షణ-ఆవశ్యకత
Vaartha-Sunday Magazine

వన్య ప్రాణుల సంరక్షణ-ఆవశ్యకత

మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో భూగోళ పర్యావరణానికి అటవీ సంపద అంతే ప్రధానం.

time-read
3 minutos  |
January 12, 2025
ఈశాన్య దోషం అంటే ఏమిటి?
Vaartha-Sunday Magazine

ఈశాన్య దోషం అంటే ఏమిటి?

ఈశాన్య దోషం అంటే ఏమిటి?

time-read
1 min  |
January 12, 2025
జరిగేది జరుగుతుంది..
Vaartha-Sunday Magazine

జరిగేది జరుగుతుంది..

ఊళ్ళో ఒకడున్నాడు. అతను ఓ మామూలు మనిషే. అతని దగ్గర ఓ జట్కా ఉంది.

time-read
2 minutos  |
January 12, 2025
ప్రాచీన తెలుగులో ప్రాకృత పరిమళం
Vaartha-Sunday Magazine

ప్రాచీన తెలుగులో ప్రాకృత పరిమళం

తెలుగు భాషా సాహిత్యాలకు, దేశానికి, సంస్కృతికి, నవ్యతకు సంబంధించిన వికాసం కోసం అనవరతం 'శ్రమించిన మారేపల్లి రామచంద్రశాస్త్రి

time-read
2 minutos  |
January 12, 2025
భోగిపళ్ల సంప్రదాయం అందరూ పాటించవచ్చా?
Vaartha-Sunday Magazine

భోగిపళ్ల సంప్రదాయం అందరూ పాటించవచ్చా?

రేగుపళ్లను భోగిపళ్లు' అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో వీటిని \"బదరీ ఫలం అంటారు.

time-read
1 min  |
January 12, 2025
ప్యారడీ పాట
Vaartha-Sunday Magazine

ప్యారడీ పాట

“ప్రేమనగర్\" చిత్రంలోని “నేను పుట్టాను లోకం ఏడ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది” పాటకు ప్యారడీ.

time-read
1 min  |
January 12, 2025