పశ్చిమ వాయవ్యంలో సెప్టిక్ ట్యాంక్-అశుభం
ఇంటి నుండి ఎటువంటి పోటు లేకున్నప్పటికీ పశ్చిమ వాయవ్యంలో సెప్టిక్ ట్యాంక్ చెడు ఫలితాలనిస్తుంది.పశ్చిమంలో వీధి ఉన్నప్పుడు ఆ సెప్టిక్ ట్యాంక్ ఓవరై పశ్చిమ వాయవ్యంగా వున్నట్లయితే చెడు ఫలితాల సాంద్రత తగ్గుతుంది. ఉత్తర వాయవ్యంగా ఉన్నట్లయితే తీవ్రతరమవుతుంది. శుభా శుభ ఫలితాలు: వ్యాజ్యాలు, ధన నష్టం, మానసిక రుగ్మతలు.
Septic Tank in the West NorthWest-Unfavourable
When the house does not have any kind of strike a septic tank in the West North-West gives unfavourable result. If there is a road to the West and if the overflow of the septic tank is towards West North-West the harmful effect gets reduced. If it is towards the North North-West it gets increased. Result: Litigation, expenditure and psychic disorders.
పశ్చిమ వాయవ్యంలో సెప్టిక్ (పాట) - అశుభం
ఇంటికి పశ్చిమ వాయవ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. ఇంటి ఉత్తర గోడ పారు నుండి పశ్చిమ ప్రహరీ గోడకు తాడు లాగినప్పుడు అది సెప్టిక్ ట్యాంక్ మీదుగా పోతే అది పశ్చిమ వాయవ్య సెప్టిక్ ట్యాంక్ పోటుగా గుర్తించాలి.శుభా శుభ ఫలితాలు: శారీరక, మానసిక అనారోగ్యం, అప్రయోజకత్వం.
Septic Tank in the West NorthWest (Strike)-Unfavourable
Esta historia es de la edición October 01, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 01, 2023 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
రంగులు వేయండి
రంగులు వేయండి
పక్షి తంత్రం
కథ
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.
వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం
ప్రముఖ కథకుడు, నవలా రచయిత 'విహారి' తన ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీమూర్తులతో అక్షర సాన్నిహిత్యం నెరపారు.
వెంకటరమణ 'కళాప్రపంచం'
రచయిత తన తల్లిదండ్రులైన స్వర్గీయ లంక సత్యనారాయణ, సార్వతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకిత చేసారు. లలితకళా వాచకం అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇది విశ్వకళా ప్రపంచం అంటూ ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్ యల్లపు, లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాసారు
చలనచిత్రవికాసం-డా||దేశిరాజు
50 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమ గురించి, పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న డా॥దేశిరాజు లక్ష్మీనరసింహారావు 'తెలుగు చలనచిత్ర వికాసం 1940-1990' పేరిట, థీసిస్ ను గ్రంథరూపాన ప్రచురింపచేయడం అభినందనీయం.
ఆ మ ని
ఆ మ ని
ప్రేమ
ప్రేమ
చల్లగాలి!
చల్లగాలి!
వైఫై పాస్వర్డ్
ఇంటికి అతిథులు వచ్చారు. వైఫై పాస్వర్డ్ ఏంటని అడిగారు.