ప్రస్తుతం మనం అను సరిస్తున్న కాలమానపట్టిక గ్రగేరి యన్ కాల నిర్ణయపట్టిక. నిర్ధిష్ట మైన ప్రమాణం లేని పట్టికను సవ రించి క్రీ.శ.1582లో పోప్ గ్రగేరి యన్ రూపొంచిన ఈ కేలండర్ ప్రకారం ప్రపంచమంతా అను స రిస్తూ ఆర్థిక సంవత్సర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ప్రపంచ మంతా జరుపుకుంటుంది.
దేశానికి వెన్నెముక వంటి యువత ఈ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటారు. మిసైల్ మేన్ అబ్దుల్ కలాం యువత నుద్దేశించి..అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిం చండి. ఎవ్వరూ నడవని బాటలో నడవండి.. కొత్త విషయాలను కనిపెట్టండి..అసాధ్యం అనుకొంటున్నవి చేధించేందుకు, సమస్యలపై విజయం సాధించేందుకు సాహసించండి... ఈ లక్షణాలను అలవరచుకునే దిశగా కదలండి, నవ వత్సరాన ఆన వేసుకో. నిన్ను నువ్వు మార్చుకుని సమాజాన్ని మార్చుకో, నవయుగం కోసం సంకల్పం.చేసుకో. నీ గమ్యం తెలుసుకొని, లక్ష్యం సాధించుకున్న, విజయం నీ వెంటే నడిచి నీకు బానిసగును.
కొత్త సంవత్సరం వస్తోందంటే కాలగమనంలో మరొక సంవత్సరం వెనక్కి పోయినట్టే.యువత గతం, వర్తమానం కంటే భవిష్యత్‌పై అనంతమైన ఆశలు పెట్టుకుని లక్ష్యాన్ని గమ్యం చేరుకోవాలి.డిసెంబరు నెల చివరిరోజున స్నేహితులతో కలిసి గడిపే క్షణాలకోసం ఎదురు చూడడం కాదు. రేపటి కొత్త వత్సరాల చేయబోయే ప్రయోజనకర కార్యక్రమాలను ప్రణాళిక వేసుకుంటూ గత సంవత్సర వైఫల్యాలను అధిగమించే ప్రయత్నం చేయాలి. యువత స్త్రీ, పురుషులు ఇరువర్గాల వారు ఈ 21 శతాబ్దంలో సమానంగా వ్యసనాలను ప్రోత్సహించుకుంటూ పబ్‌ల వెంట, బార్లవెంట కాలక్షేపం చేస్తూ తల్లిదండ్రులను క్షోభకు గురిచేస్తూ, అదే నాగరికత అనుకుంటున్నారు. ఉన్నత విద్య నేర్వడమే కాదు.ఆస్థాయి సంస్కారం, బాధ్యత కూడా తెలుసుకోవాలి.భారతదేశ జనాభాలో 70శాతం యువత ఉండడం విశేషం.
Esta historia es de la edición January 07, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 07, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్‌లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.