'కవిభూషణ' ఆచార్య దివాకర్ల వేంకటావధాని
Vaartha-Sunday Magazine|January 07, 2024
సాహిత్యం
జయసూర్య
'కవిభూషణ' ఆచార్య దివాకర్ల వేంకటావధాని

తెలుగు సాహితీయానంలో  అధ్యయన, అధ్యాపక ప్ర సాహితీవేత్తగా, ఆచార్య దివాకర్ల వేంకటావధాని జగమెరిగిన మహా పండితులు. విద్వత్తు, ధారణ, పాండితీ ధోరణిలో అచ్చమైన తెలుగుదనం రూపు కట్టిన ఆచార్యునిగా ఆదర్శనీయ వ్యక్తిత్వంతో అవధాని శబ్దాన్ని సార్థకం చేసుకొన్న విద్యా విశారదుడు. 1934లో విశాఖపట్నంలో తెలుగు పండితునిగా తొలి దశ నుంచి దివాకర్లవారు, అధ్యయన, అధ్యాపక, ప్రతిభా సంపన్నునిగా ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో తెలుగు భాషా బోధన విద్యా రంజకంగా కొనసాగించారు. ఉస్మానియాలో 27 సంవత్సరాలు ఉపన్యాసకునిగా, రీడర్, ఆచార్య, శాఖాధ్యక్ష, డీన్గా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన దివాకర్ల ఎందరికో ఆదర్శనీయంగా ఎన్నో దివ్వెలు వెలిగించి తెలుగు సాహితీ వెలుగులు ప్రసరింపచేసారు. ఉపన్యాసాల రూపేణా పండితులకే కాదు పామరులకు కూడా తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని కళాత్మక ప్రతిభా సమన్వితంగా చాటి చెప్పి, సాహితీ సరస్వతిని ఆరాధించారు.

'ఆంధ్ర వాఙ్మయారంభ దశ నన్నయ భారతం' అనే అంశం మీద 1957లో పిహెచ్ డి పొందిన దివాకర్ల, తన సిద్ధాంత వ్యాసంలో ప్రాఙ్నన్నయ యుగం, నన్నయ భారతం రెండు సంపుటాలుగా ఎన్నో అమూల్య అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఆదికవి నన్నయ అంటే ఆయనకు ఆరాధనాభిమానాలుండేవి.ఆచార్య దివాకర్ల వ్యాసం, ఉపన్యాసం రెండు నేత్రాలుగా ప్రాచీన కవుల కావ్య మాధుర్యాన్ని, శిల్ప నైపుణ్యాన్ని పరిశోధనాత్మకంగా అధ్యాపక ఆదర్శంతో ఎందరికో మార్గదర్శకులయ్యారు.

Esta historia es de la edición January 07, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición January 07, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

బరువైన బైక్

time-read
1 min  |
July 14, 2024
మహేశ్- రాజమౌళి చిత్రంలో మలయాళ నటుడు?
Vaartha-Sunday Magazine

మహేశ్- రాజమౌళి చిత్రంలో మలయాళ నటుడు?

తారాతీరం

time-read
1 min  |
July 14, 2024
'రాబిన్ హుడ్' డిసెంబరులో విడుదల?
Vaartha-Sunday Magazine

'రాబిన్ హుడ్' డిసెంబరులో విడుదల?

తారాతీరం

time-read
1 min  |
July 14, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ప్రపంచ వింతల్లో ఒకటి పెరూలోని మాచుపిచ్చు

time-read
1 min  |
July 07, 2024
ఈ వారం 'కార్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం 'కార్ట్యూ న్స్'

ఈ వారం 'కార్ట్యూ న్స్'

time-read
1 min  |
July 07, 2024
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

7 జులై నుండి 13, 2024 వరకు

time-read
2 minutos  |
July 07, 2024
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
Vaartha-Sunday Magazine

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

time-read
2 minutos  |
July 07, 2024
నీకు లేరు సాటి...
Vaartha-Sunday Magazine

నీకు లేరు సాటి...

ఉద్యోగం గృహిణి లక్షణం అంటున్నారు విజ్ఞులైనవారు. గృహిణి అనగానే ఎడతెగని పనులు... ఇంటా బయటా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమవుతూ వున్నారు.

time-read
1 min  |
July 07, 2024
అందాల ఉద్యానవనాలు
Vaartha-Sunday Magazine

అందాల ఉద్యానవనాలు

ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి.

time-read
3 minutos  |
July 07, 2024
పిల్లి తీర్చిన పిట్టపోరు
Vaartha-Sunday Magazine

పిల్లి తీర్చిన పిట్టపోరు

సింగిల్ పేజీ కథ

time-read
1 min  |
July 07, 2024