శ్రీమతి ములుగు శివజ్యోతి, ప్రముఖ జ్యోతిష్కురాలు
నారాయణ నాయక్ కాంప్లెక్స్, 2వ అంతస్తు, గాంధీ జ్ఞానమందిర్ వెనుక, కోఠి, హైదరాబాద్-1
ఫోన్: 9849453449, 9440927795
మేషం
ఆర్థిక విషయాలలో సాహస కృత్యాలు చేస్తారు.సాన్నిహిత్యం కంటే ప్రయోజనాలు ముఖ్యమని భావిస్తారు. అబద్ధాలు చెప్పే మధ్యవర్తుల వల్ల ఇబ్బంది పడతారు.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కట్టుదిట్టమైన ప్రణాళికలను ఏర్పరచుకోగలగుతారు. నూతన గృహ యోగ సూచనలున్నాయి. చాలా విషయాలలో మర్మంగా వ్యవహరిస్తారు.
వృషభం
ప్రజా సంబంధాలను విస్తృతపరచుకుంటారు.ప్రకటనలు, ప్రచారం, ఆర్భాటం చోటు చేసుకుంటాయి.వ్యాపార రంగంలోని వారికి కొంతవరకు అనుకూలం. ప్రాధాన్యం లేని కొన్ని బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నిర్ణయాలను అయిష్టంగానే అంగీకరిస్తారు. జమా ఖర్చులను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం శ్రేయస్కరం.
మిథునం
శుభ వార్తలు వింటారు. పొదుపు పథకాలను అవలం భించలేరు. పోటీ ప్రపంచంతో మీరూ పోటీ పడవలసి వస్తుంది. చాలా విషయాలలో బాధ్యతంతా పైన వేసుకుని శ్రమి స్తారు. వీటి తాలూకు ఫలితాలను వారాంతంలో అందుకుంటారు.గతంలో మీపై నిందలు వేసిన వారిని నిలదీయడానికి సాక్ష్యాధా రాలు లభిస్తాయి. రోజూ హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
కర్కాటకం
Esta historia es de la edición January 21, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 21, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.