ప్రేమను ప్రేమించు..
Vaartha-Sunday Magazine|February 11, 2024
సీత రూపలావణ్యం, వ్యక్తిత్వం చూసి రాముడు ముగ్ధుడయ్యాడు. సీతను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.
డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి, సైకాలజిస్ట్
ప్రేమను ప్రేమించు..

శ్రీరాముడు ఒకరోజు ఉద్యానవనంలో సీతను చూసాడు. తండ్రి దశరధుడి ఆదేశంతో విశ్వామిత్రుడి యాగసంరక్షకుడిగా వెళ్లిన సమయంలో ఆ సంఘటన జరిగింది.సీత రూపలావణ్యం, వ్యక్తిత్వం చూసి రాముడు ముగ్ధుడయ్యాడు. సీతను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అదే సమయంలో సీత కూడా శ్రీరాముడిని చూసింది. శక్తి, యుక్తి, శరీర సౌష్టవం, ప్రవర్తన చూసి ముచ్చటపడింది. రాముడే తన భర్తగా రావాలని పార్వతిని ప్రార్థించింది. ఇలా ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. అయితే ఏమాత్రం తొందరపడలేదు. సీత శక్తి సామర్థ్యాలు గుర్తించిన ఆమె తండ్రి తన ఇంటిలో ఉన్న శివధనస్సును ఎక్కుపెట్టిన బలశాలికే సీతను ఇచ్చి వివాహం జరిపిస్తానని అప్పటికే ప్రకటించారు. సీత చిన్ననాటి సంఘటనే దీనికి కారణం. ఆమె ఓ రోజు బంతితో ఆడుకుంటుండగా అది శివధనస్సు కిందకు వెళ్లింది. ఆమె ధనస్సును అలవోకగా పైకి లేపి బంతిని తీసుకున్నది. ఆ దృశ్యాన్ని చూసిన జనకుడు ఆరోజే శివధనస్సును ఎక్కుపెట్టిన యువరాజే తన కూతురికి భర్త కావాలని కోరుకున్నాడు. జనకమహారాజు సీతకు తగిన వరుని కోసం స్వయంవరం ఏర్పాటు చేశారు. శివధనస్సు విరిచిన వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు.లంకాధీశుడు రావణుడు సహా పలువురు స్వయం వరానికి వచ్చారు. రాముడు మాత్రమే శివధనస్సును ఎక్కుపెట్టి, సందించి విరిచాడు. దీంతో సీత ఆనందానికి అంతులేకుండా పోయింది.తను కోరుకున్న వాడే తనకు తగిన భర్తని, ఆయనే తనను జీవితకాలం రక్షించగలడని భావించింది.స్వయంవరంలో రాముడిని సీత వరించడంతో జనకుడు తన కుమార్తె సీతను వివాహం చేసుకోవాలని రాముడిని కోరాడు.అయితే దీనికి తన తండ్రి దశరథుడి అనుమతి అవసరం అని రాముడు చెప్పాడు. తాను తండ్రి ఆదేశంతో యాగసంరక్షకుడిగా వచ్చానని వివరించాడు యజ్ఞానికి వచ్చిన తనను ఆహ్వానించడం తో స్వయంవరానికి వచ్చానని తెలిపాడు. తండ్రి అనుమతి తీసుకున్న తర్వాతే సీతను వివాహం చేసుకుంటానని చెప్పాడు.పెళ్లికి తండ్రి అనుమతి కావాలని రాముడు చెప్పడంతో ఆయనపై సీతకు మరింత గౌరవం,ప్రేమ పెరిగింది. అత్తవారింట్లో లభించాల్సిన గౌరవం, మర్యాద, భద్రత కోసం రాముడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడని భావించింది. తర్వాత వారి జీవితం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. రావణుడు సీతను అపహరిస్తాడు. ఆఖరికి రాముడి చేతిలో మరణిస్తాడు. సీతారాముల ప్రేమ ఆదర్శంగా నిలిచింది. శూర్పణఖ, రావణుడు వ్యామోహం పతనానికి దారితీసింది.

Esta historia es de la edición February 11, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición February 11, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
November 17, 2024
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

ఈ వారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
November 17, 2024
మహాక్షేత్రం 'కుబతూర్'
Vaartha-Sunday Magazine

మహాక్షేత్రం 'కుబతూర్'

ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.

time-read
3 minutos  |
November 17, 2024
ఇంటి నిర్మాణ విషయంలో..
Vaartha-Sunday Magazine

ఇంటి నిర్మాణ విషయంలో..

వాస్తువార్త

time-read
2 minutos  |
November 17, 2024
నాయకుడి అర్హతలు
Vaartha-Sunday Magazine

నాయకుడి అర్హతలు

నాయకుడి అర్హతలు

time-read
2 minutos  |
November 17, 2024
తెలుగు భాషా వికాసం
Vaartha-Sunday Magazine

తెలుగు భాషా వికాసం

అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష

time-read
2 minutos  |
November 17, 2024
యూ ట్యూబ్ సభ్యత్వం
Vaartha-Sunday Magazine

యూ ట్యూబ్ సభ్యత్వం

యూ ట్యూబ్ సభ్యత్వం

time-read
1 min  |
November 17, 2024
నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్...

దివాలా లంచ్ హోం

time-read
1 min  |
November 17, 2024
పసిడి ప్రాధాన్యత
Vaartha-Sunday Magazine

పసిడి ప్రాధాన్యత

భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

time-read
4 minutos  |
November 17, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 17, 2024