పోషకాల నిధి కర్బూజా
Vaartha-Sunday Magazine|March 24, 2024
ఎండాకాలం వచ్చిందంటే మొదటగా మనకు గుర్తొచ్చేవి.. కమ్మకమ్మని మామిడి పండ్లూ, చల్లచల్లని పుచ్చకాయలు. కానీ వాటి వెంటే వేసివిలో తీయని రుచితోపాటూ ఆరోగ్యాన్నీ ఇచ్చే మరో పండే కర్బూజా, లేత పీచ్ంగులో తియ్యని వాసనతో ఆకట్టుకునే ఈ పండు సంగతులూ, దానిలో ఉన్న ఔషధగుణాలూ తెలిస్తే.. వెంటనే తినేస్తారు.
పోషకాల నిధి కర్బూజా

ఒకరికి ఎర్రని నిగారింపుతో మెరిసే ఆపిల్ రుచి నచ్చితే, మరొకరు మన ఇంటి పండులా అనిపించే బొప్పాయి తీపిని ఇష్టపడతారు. ఇంకొకరు చూస్తేనే తినాలనిపించే నారింజ పులుసును ఆస్వాదిస్తుంటారు.

ప్రతి పండూ ప్రత్యేకమైందే. దేని రుచి దానిదే అయినా తమతమ అభిరుచుల్ని బట్టి ఇలా ఒక్కొక్కరు ఒక్కో పండును ఎంచుకుంటారు. కర్బూజా పండు విషయంలోనూ సరిగ్గా ఇదే మాట వర్తిస్తుంది. దీని రంగు రుచీ ఇష్టపడే వాళ్లు.. 'ఎక్కువగా తియ్యగానో, కాస్త చప్పగానో ఉండే ఈ పండు వాసనే నచ్చదంటూ కనీసం చిన్న ముక్కైనా నోట్లో పెట్టుకోరు మరికొందరు. కర్బూజా అనగానే బయట వలలాంటి నిర్మాణంతో ఉన్న గరుకు తోలూ, లోపల లేత నారింజ రంగు గుజ్జుతో ఉన్న పండే మన దగ్గర ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు పసుపు రంగులో దోసకాయంత సైజు ఉన్న సన్ మెలన్, ఆకుపచ్చ రంగులో ఉండే హనీ డ్యూ, చారలతో తీయగా ఉండే స్ట్రెప్ట్ మెస్క్ మెలన్ లాంటి రకాలూ దొరుకుతున్నాయి. ఈ కర్బూజాల్లో వివిధ దేశాల్లో వేరువేరు వెరైటీల్ని చూడొచ్చు. తెల్లగా ఉండే వైటానీ డ్యూ, ఆకుపచ్చని గాలియా, పసుపు రంగులోని పర్షియన్, కోలగా ఉండే శాంటా క్లాజ్, పియర్ పండు ఆకారంలో ఉండే కెన్షలాంటివి చాలానే ఉన్నాయి. ఇవేకాక, చక్కెర శాతాన్ని తగ్గించి, సిట్రస్ని పెంచి హైబ్రిడ్ నిమ్మరుచి లెమన్ ప్ చాలా తీయగా ఉండే హైబ్రిడ్ గ్రీన్ ప్లెష్ మస్క్ మెలలాంటివి వచ్చాయి. జ్యూసు తీసుకోవడంతో పాటు, ఫ్రూట్ సలాడ్లలోనూ వేసుకునే ఈ పండ్లలో కొన్నింటిని ఏడాదంతా పండిస్తున్నారు. మనదేశంలో కర్బూజా సాగుకు మంచి పేరున్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు చాలామంది కర్బూజా వెరైటీ రకాల్ని పండిస్తూ ఈమధ్య చక్కని ఫలితాలు పొందుతున్నారు. పంట దిగుబడికి సరైన పద్ధతులు పాటిస్తూ వేల రూపాయల పెట్టుబడితో లక్షల రూపాయలూ సంపాదిస్తున్నారు.

Esta historia es de la edición March 24, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición March 24, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ప్రపంచ వింతల్లో ఒకటి పెరూలోని మాచుపిచ్చు

time-read
1 min  |
July 07, 2024
ఈ వారం 'కార్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం 'కార్ట్యూ న్స్'

ఈ వారం 'కార్ట్యూ న్స్'

time-read
1 min  |
July 07, 2024
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

7 జులై నుండి 13, 2024 వరకు

time-read
2 minutos  |
July 07, 2024
యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?
Vaartha-Sunday Magazine

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

యజమాని ఇంటిపట్టున ఉండాలంటే?

time-read
2 minutos  |
July 07, 2024
నీకు లేరు సాటి...
Vaartha-Sunday Magazine

నీకు లేరు సాటి...

ఉద్యోగం గృహిణి లక్షణం అంటున్నారు విజ్ఞులైనవారు. గృహిణి అనగానే ఎడతెగని పనులు... ఇంటా బయటా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమవుతూ వున్నారు.

time-read
1 min  |
July 07, 2024
అందాల ఉద్యానవనాలు
Vaartha-Sunday Magazine

అందాల ఉద్యానవనాలు

ఆఫ్రికాలో అనేక జాతీయ ఉద్యానవనాలు, అభయా రణ్యాలు, జంతువులు స్వేచ్ఛగా తిరిగే సఫారీలు ఉన్నాయి.

time-read
3 minutos  |
July 07, 2024
పిల్లి తీర్చిన పిట్టపోరు
Vaartha-Sunday Magazine

పిల్లి తీర్చిన పిట్టపోరు

సింగిల్ పేజీ కథ

time-read
1 min  |
July 07, 2024
కృతజ్ఞత
Vaartha-Sunday Magazine

కృతజ్ఞత

‘కృతజ్ఞత' అనే సుగుణం గురించి ఎంతో గొప్పగా చెబుతోంది సుభాషితం.

time-read
2 minutos  |
July 07, 2024
తెలుగు పది కాలాల పాటు
Vaartha-Sunday Magazine

తెలుగు పది కాలాల పాటు

సాహిత్యం

time-read
2 minutos  |
July 07, 2024
నవ్వుల్...రువ్వల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వల్...

నవ్వుల్...రువ్వల్...

time-read
1 min  |
July 07, 2024