గంగరిట్టు దగ్గర చిన్న పూరిగుడిసెలో వుంటోంది పండుముసలి ముప్పాళ్ల అవ్వ. ఆత్మాభిమానం ఎక్కువ. కోడి కూసే వేళకు నిద్ర లేచి గుడిసె ముందు చెంబునీళ్లు చల్లి, ముగ్గు మం దినచర్యను ఆరంభిస్తుంది. చిన్న కుండను చంకన పెట్టుకుని వంద అడుగుల దూరంలోని వీధిబావి దగ్గరకు వెళ్లి నీళ్లు పోయమని ఆడపిల్లలను అడుగుతుంది. బావి చుట్టూ గుండ్రంగా మూడడుగుల ఎత్తులో పిట్టగోడ. నీళ్లు చేదుకునే ఆడపిల్లలు రాట్నం మీదుగా చాంతాడుకు కట్టిన చిన్న బిందెను అందుకోవాలి. ఈ పని ముసలివాళ్లకైతే చాలా కష్టం.
“చిన్నా చిన్నా నీళ్లు పోయండే” అని అవ్వ అడిగితే వుండు..కొంచెంసేపు అంటూ నిలబెట్టి అడ్డం వచ్చావని కసురుకుంటూ చివరకు పోస్తారు. చంకలో కుండను పెట్టుకున్న అవ్వ కర్ర సాయంతో చిన్నగా ఇంటికి చేరుకుని వంట చేయడం ఆరంభిస్తుంది. ఇవి ఉప్పునీళ్లు. ఊరి బయట బావిలో మంచినీళ్లు దొరుకుతాయి. అంత దూరం వెళ్లలేక ఉప్పునీళ్లే తాగుతుంది అవ్వ. వంటకూ ఆ నీళ్లే వాడుకుంటుంది.
వందేళ్ల అవ్వకు కళ్లు బాగా కనిపిస్తాయి. చెవులు వినిపిస్తాయి. నాలుగు అడుగులు ఎత్తు, బోసి నోరు.ముడతల శరీరం, శరీరానికి ఒణుకు లేదు. షుగరు, బిపిలు లేవు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కోర్కెలు లేవు. ఈరోజు ఏమి జరుగుతుందో అదే అవ్వకు కావాలి. ఇది ఒక రకంగా స్థితప్రజ్ఞత. ఇదే ఆమె ఆరోగ్య రహస్యం.
Esta historia es de la edición March 31, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 31, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు