నాలుగు వందల యేళ్లకు పైగా అన్నమాచార్యుని అద్భుత సాహిత్యం వెలుగు చూడకపోవడం తెలుగువారి దౌర్భాగ్యం. ఎట్టకేలకు రాగిరేకులపై భద్రపరచబడిన ఆ పద కవితా ప్రక్రియ 75 యేళ్ల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం సారధ్యంలో క్రమేపీ అన్నమాచార్య ప్రాజెక్ట్ సాహిత్యం, సంగీత మహనీయుల సత్కృషి సత్ఫలితంగా ప్రచారం పొందడం తెలుగువారి సౌభాగ్యం. తెలుగు పలుకుబడిలోని తేటతనాన్ని పుక్కిట పట్టిన అన్నమయ్య, అచ్చతెనుగు నుడికారంతో సృష్టించిన పద సాహిత్య మాధుర్యం, సంకీర్తనా పరంగా వేంకటేశ్వర భక్తితత్త్వంగా వెల్లివిరుస్తోంది. తాను విశ్వసించిన దేవదేవుడైన పరమాత్మ సన్నిధిలో యావజ్జీవితం కీర్తిస్తూ గడిపిన తొట్టతొలి వాగ్గేయకారునిగా అన్నమయ్య, తెలుగు పద సాహిత్యాన్ని పాటకు ఆద్యునిగా ఆరాధ్యనీయతతో సంపన్నవంతం చేసారు. పురందరదాసు, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య.. వీరంతా అన్నమయ్య తదనంతర వాగ్గేయకారులే.వాసిలోనూ, రాశిలోనూ అన్నమాచార్యునిదే అగ్రస్థానం.
Esta historia es de la edición April 21, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 21, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్‌గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్‌ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.