దేశాధినేతలు, పాలకులు, ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, సినిమా ప్రముఖులు, కోటిశ్వర్లు..ఇలాంటివారంతా తప్పనిసరిగా విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణం సాగించాల్సిందే. తక్కువ సమయంలో దూరప్రాంతాలకు, విదేశాలకు వెళ్లాలంటే వ్యక్తిగత హెలికాప్టర్లను వినియోగించడం సాధారణమే. అయితే ఈ హెలికాప్టర్లు, విమానాలలో ఏమాత్రం సాంకేతిక లోపాలు తలెత్తినా ప్రాణాలతో బయట పడడం కష్టమే. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ బొల్లహియన్లతో పాటు మొత్తం తొమ్మిదిమంది మరణించిన విషయం విదితమే. దీంతో హెలికాప్టర్ల ప్రమాదాల్లో మరణించిన వారిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తెలుగురాష్ట్రాలకు సంబంధించి హెలికాప్టర్ ప్రమాదం అనగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకువస్తారు.చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన హెలికాప్టర్ 2009 సెప్టెంబరు 2న నల్లమల అడవుల ప్రాంతంలో కూలిపోయింది. దీంతో వైఎస్తోపాటు పైలెట్, కోపైలెట్ లతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. గతంలో పలువురు మిలటరీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఛాపర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
మిలటరీలో మరణించిన వారు
Esta historia es de la edición June 02, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 02, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు