ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మన దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు రాజకీయాలతో నిండిపోయాయని చెప్పక తప్పదు. దీనిని కొంతమంది ఖండించవచ్చు. ఉన్నత విద్యావంతులు రాజకీయాలలో పాల్గొనకూడదా? అని ప్రశ్నించనూవచ్చు.
ఆ మాటకొస్తే మన దేశంలోని ఎంతోమంది ఉన్నత చదువులు చదువుతున్నప్పుడే రాజకీయంగా పార్టీల అనుబంధ సంస్థల నేతలుగా ఎదిగి ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొని మంత్రులు, ముఖ్యమంత్రులు అయినావారే. ఆ మాట అటు వుంచితే, ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఉన్నత విద్యాసంస్థలన్నీ రాజకీయ మురుగుతో నిండి తమ అస్థిత్వాన్ని నిలబెట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నాయి.
మన దేశంలో అసలు విద్యాసంస్థల స్థాపన దగ్గర నుంచే రాజకీయాలు మొదలవుతాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు తమ స్వస్థలంలోనో లేకపోతే తమ నియోజక వర్గంలోనో కొత్త విద్యాసంస్థలు స్థాపించాలని యోచిస్తారు. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందటమే కాక రాజకీయంగా తమకు మేలు జరుగుతుందని వారి ఆలోచన. నిజానికి ఉన్నత విద్యాసంస్థలు మారుమూల అభివృద్ధి చెందని ప్రదేశాల్లో స్థాపిస్తే, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇందుకు విరుద్ధంగా ఇవి స్థాపించబడుతున్నాయి. చివరికి గిరిజన విశ్వవిద్యాలయాలు సైతం ఆ ఆ ప్రాంతాల్లో స్థాపించబడటం లేదు. అదే విధంగా అధికార పక్షం ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ విద్యాసంస్థలు స్థాపించబడటం, విపక్షాల పాలనలోని రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపటం పరిపాటిగా మారింది. ముఖ్యంగా వైద్య కళాశాలల స్థాపనలో ఈ వివక్షత స్పష్టంగా కనపడుతోంది. దీనివల్ల సామాన్య ప్రజలకు వైద్యసేవలు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
Esta historia es de la edición July 07, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 07, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఫోటో ఫీచర్
పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం
రాజ భోగాల రైలు
భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.
గుప్త దానం
ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.
వారఫలం
వారఫలం
ఈ వారం కార్ట్యు న్స్
ఈ వారం కార్ట్యు న్స్
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.
బాలగేయం
ఊగాడు
సూపర్ చిప్స్
సూపర్ చిప్స్
విజయానికి సోపానాలు
విజయానికి సోపానాలు