ట్రాఫిక్ జామ్ లో షాపింగ్
Vaartha-Sunday Magazine|August 04, 2024
కామెడీ కధ
పులగం చిన్నారాయణ
ట్రాఫిక్ జామ్ లో షాపింగ్

మొత్తం మీద బుచ్చిసుందరి హైదరాబాద్ పర్యటన దిగ్విజయంగా ముగిసింది. బుచ్చి (వాళ్లాయన అలాగే పిలుస్తాడు)ది రాజమండ్రి దగ్గర్లోని కోరుకొండ గ్రామం.ఒక్కగానొక్క అన్నయ్య హైదరాబాద్లో భారీ ఎత్తున ఉద్యోగం చేస్తున్నాడని ఊళ్లో గొప్పగా చెప్పుకుంటుంది. అవును మరి.. ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగమే. అయినాగానీ ఆఫీసు 12వ ఫ్లోర్లో వుంది కాబట్టి భారీ ఎత్తున ఉద్యోగం కిందనే లెక్క కదా!

ప్రతి యేటా తిరునాళ్లకి తూచా తప్పకుండా వచ్చే బుల్లెబ్బాయ్ తన చెల్లిల్ని హైదరాబాద్ రమ్మని ప్రతిసారీ ఆహ్వానిస్తూనే వుంటాడు.

బుచ్చికి కూడా హైదరాబాద్ చూడాలని వుంది. గోల్కొండ కోట, చార్మినార్, ట్యాంక్ బండ్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లామందిర్, కొత్త సచివాలయం, రామోజీ ఫిలింసిటీ..ఇత్యాదివన్నీ చూసెయ్యాలని తెగ ఆరాటం. కానీ ఆ ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలు తానే కనుక అన్ని పనులూ తానే చూసుకోవాలి. అన్నీ వదిలేసి వెళ్లడం కుదరదు.

చుట్టుపక్కల అమ్మలక్కలేమో “మేం చాలా సార్లు హైదరాబాద్ వెళ్లొచ్చాం.భలేగుంటది..” అని చెప్పడంతో బుచ్చికి మనోవ్యాధి మొదలయ్యింది.

Esta historia es de la edición August 04, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 04, 2024 de Vaartha-Sunday Magazine.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE VAARTHA-SUNDAY MAGAZINEVer todo
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 15, 2024
ఈ వారం “కార్ట్యూ న్స్"
Vaartha-Sunday Magazine

ఈ వారం “కార్ట్యూ న్స్"

ఈ వారం “కార్ట్యూ న్స్\"

time-read
1 min  |
September 15, 2024
బకాయిలు వసూలు కావాలంటే?
Vaartha-Sunday Magazine

బకాయిలు వసూలు కావాలంటే?

వాస్తువార్త

time-read
1 min  |
September 15, 2024
ప్రత్యుపకారం నిష్పలం
Vaartha-Sunday Magazine

ప్రత్యుపకారం నిష్పలం

ప్రత్యుపకారం నిష్పలం

time-read
3 minutos  |
September 15, 2024
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 minutos  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 minutos  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 minutos  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024