ప్రస్తావన
బహు భాషా సంస్కృతుల సమ్మేళం మన భారతదేశం. ప్రతి భాషకు తనదైన ఒక ప్రత్యేకత ఉంది. ఒక జాతి అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడేవి ఆ జాతి భాషా సంస్కృతులు. అందువల్ల వాటిని పరిరక్షించుకోవడం ఆ జాతి బాధ్యత. ఆ రకంగా సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు జాతికి రెండు వేల సంవత్సరాలు పైచిలుకు చరిత్ర కలిగిన తెలుగు భాష ఉంది, వెయ్యేళ్లు పైబడిన తెలుగు సాహిత్యం ఉంది.
ప్రాచీనత
సుమారు అయిదు వేల సంవత్స రాల క్రితమే మూలద్రావిడ భాష నుంచి విడివడిన తెలుగు క్రీ.శ.5,6శతాబ్దాల నాటికే ఒక ప్రత్యేక భాషగా ఏర్పడిందంటారు. ఆనాటి నుంచి క్రీ.శ.1700 వరకు తెలుగు నేలను పరిపాలించిన వివిధ రాజవంశాల ఏలుబడిలో సంస్కృతం, ప్రాకృతం, అరబ్బీ, పర్షియన్ భాషలు ఉన్నప్పటికీ తెలుగు కూడా రాజభాషగా లేదా అధికార భాషగా కొనసాగినట్లు భాషా చరిత్ర పరిశోధకులు పేర్కొంటారు.
ఆనాటి రాజభాషలు
క్రీ.శ. 500-800 ప్రాంతంలో పశ్చిమ ఆంధ్ర ప్రాంతాన్ని వేంగీ చాళుక్యులు పాలించినప్పుడు తెలుగు, కన్నడం, సంస్కృతం అధికార భాషలుగా ఉండేవి.క్రీ.శ.1000-1200 మధ్య కాలంలో రేనాటి చోళులు తీర ప్రాంతాన్ని పాలించినప్పుడు, తెలుగు, సంస్కృతం రాజభాషలుగా ఉండేవి. క్రీ.శ. 1100 నుంచి 1300 దాకా కాకతీయులు తెలంగాణతో సహా సమగ్ర కోస్తా.ప్రాంతాన్ని పాలించినప్పుడు తెలుగే అధికార భాష. వెలనాటి చోళులు కృష్ణా, గుంటూరు జిల్లాలు పాలించినప్పుడు తెలుగు ప్రధాన భాషగా, సంస్కృతం క్వాచిత్కంగా కొనసాగింది. క్రీ.శ.1330-1458లో రేచర్ల వెలమలు తెలంగాణ ప్రాంతాన్ని పాలించినప్పుడు తెలుగు అధికార భాషగా ఉండేది.
ఆధునిక కాలం-తెలుగు
Esta historia es de la edición August 25, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 25, 2024 de Vaartha-Sunday Magazine.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తాజా వార్తలు
పురుషుల్లో గుండెజబ్బులు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర’
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలకు ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపు ఉంది.
తారాతీరం
ప్రత్యేక పాటలో శ్రీలీల
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం