రైస్ పీనట్స్ ఫ్రైడ్ ఇడ్లీ
కావలసిన పదార్థాలు : • ఉడికిన అన్నం - 1 కప్పు • ఉడికిన వేరుశనగలు - 1/2 కప్పు • ఉడికిన ఎర్రమిర్చి 4-5 • పెరుగు - 1/2 కప్పు • రవ్వ - 1/4 కప్పు • ఆవాలు - ఒకటిన్నర చిన్న చెంచా • కరివేపాకులు - 8-10 • పచ్చిమిర్చి - 4-5 మినప్పప్పు - 1 చిన్న చెంచా • శనగపప్పు - 1 చిన్న చెంచా • రిఫైండ్ ఆయిల్ - 1 పెద్ద చెంచా • ఉప్పు - తగినంత.
తయారుచేసే పద్ధతి : అన్నం, వేరుశనగలు, ఎర్రమిర్చి, పెరుగు కలిపి గ్రైండ్ చేయండి. ప్యాన్‌లో రిఫైండ్ ఆయిల్ వేడి చేసి ఆవాలు, మినప్పప్పు వేయాలి. వేగాక రవ్వ ఒక నిమిషం వేయించండి. రవ్వను అన్నం మిశ్రమంలో కలపాలి. ఉప్పు వేసి మళ్లీ మిక్స్ చేయాలి. ఇడ్లీ పాత్రలో నూనె రాసి మిశ్రమాన్ని పెట్టి స్టీమ్ చేయండి. ఫ్రైయింగ్ ప్యాన్‌లో మళ్లీ ఆయిల్ వేడి చేసి ఆవాలు, మధ్యలో చీల్చిన పచ్చి మిర్చి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి వేగాక ఇడ్లీని కట్ చేసి తాలింపులో మిక్స్ చేయండి. స్టవ్వు ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసి చట్నీతో వడ్డించండి.
రాజా కబాబ్
కావలసిన పదార్థాలు : • ఉడికిన రాజ్మా - 1 కప్పు • ఉడికిన సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు • ఉడికిన బంగాళ దుంప - 1 • పన్నీర్ తురుము - 1/2 కప్పు • అల్లం, వెల్లుల్లి పేస్టు - 4 చిన్న చెంచాలు ఆ సన్నగా తరిగిన కొత్తిమీర - 1/2 కప్పు • ఆమ్చూర్ - 4 చిన్న చెంచాలు • కారంపొడి - 1 చిన్న చెంచా • పసుపు - 1/2 చిన్న చెంచా • మిరియాల పొడి - 1 చిన్న చెంచా • ఆయిల్ - 4 పెద్ద చెంచాలు మ్యాగీ మసాలా - 1 ప్యాక్ • ఉప్పు తగినంత.
Esta historia es de la edición December 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 2022 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.