
రోజూ కాసేపు సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
కొన్నేళ్ల క్రితం వరకు జనం సైకిల్ తొక్కటాన్ని చిన్నతనంగా భావించే వారు. కానీ ఇప్పుడు లగ్జరీ కార్లు ఉన్న వారు కూడా సైకిల్ తొక్కుతున్నారు. యువకులు ఫిట్నెస్ కోసం సైకిల్ తొక్కుతుంటే, యువతులు చలాకీ దేహాన్ని పొందాలని సైకిల్స్ వాడుతున్నారు.
సైకిల్ తొక్కటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కేవలం 30 నిమిషాల సైక్లింగ్ వల్ల ఇవిగో ఇన్ని ప్రయోజనాలున్నాయి.
• రోజుకి 2 కిలోమీటర్లు లేదా 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే వృద్ధాప్యం దూరమవుతుంది. ఎందుకంటే రక్త ప్రసరణ పెరిగి రోజురోజుకీ మీలో ఎనర్జీ అధికమవుతుంది.
• అరగంట సైకిల్ తొక్కితే శరీరంలోని ఇమ్యూన్ సెల్స్ మరింత యాక్టివ్ అవుతాయి. రోగాల బారిన పడటం తగ్గుతుంది.
• సైక్లింగ్ వల్ల శరీరంలోని కండరాలు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి. దీంతో ఆత్మ విశ్వాసం కూడా అధికమవుతుంది.
• అరగంటసేపు సైకిల్ నడిపితే చాలా క్యాలరీలు కరిగిపోతాయి. కనుక శరీరం నుంచి అదనపు కొవ్వు తగ్గుతుంది.
• రెగ్యులర్ గా సైక్లింగ్ చేస్తే వ్యాధి నిరోధక వ్యవస్థ దృఢంగా మారుతుందని 'యూనివర్సిటీ ఆఫ్ కరోలీనా'లో జరిపిన పరిశోధన ప్రకారం ఎవరైనా దూరంలో కనీసం 5 రోజులు అరగంటసేపు సైకిల్ నడిపితే రోగాల బారిన పడే ప్రమాదం 50% తగ్గుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచటంలో సైక్లింగ్ చాలా ఉపయోగపడుతుంది.
• సైకిల్ తొక్కేటప్పుడు హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దీంతో శరీరంలో రక్త ప్రసరణ బాగవుతుంది. దీనివల్ల గుండె రంధ్రాల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇతర హృదయ రోగాల ప్రమాదాలు కూడా చాలావరకు తొలగిపోతాయి.
Esta historia es de la edición April 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

తొలిసారి డి గ్లామరస్ రోల్
2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పెళ్లికి ముందే మాట్లాడండి
పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

'హాట్' బ్యూటీ
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

తింటే యమ రుచిలే...బిర్యానీ
తింటే యమ రుచిలే...బిర్యానీ

స్పైసీ పచ్చళ్లు
స్పైసీ పచ్చళ్లు

ఛలోక్తులు
ఛలోక్తులు

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

గూఢచారి సీక్వెల్
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది