వధువు రిచ్ అయితే వరుడు ఎలా నడుచుకోవాలి?
Grihshobha - Telugu|May 2023
అత్తారిల్లు ధనవంతులదైతే అబ్బాయిలు వారితో వ్యవహరించటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేమిటో చూద్దాం రండి.
- రీతూ వర్మ •
వధువు రిచ్ అయితే వరుడు ఎలా నడుచుకోవాలి?

అత్తారిల్లు ధనవంతులదైతే అబ్బాయిలు వారితో వ్యవహరించటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అవేమిటో చూద్దాం రండి.

రాహుల్ ఒక మిడిల్ క్లాస్ యువకుడు.తనలాగే కష్టపడే చదువుకున్న అమ్మాయిని పెళ్లాడాలి అను కున్నాడు. వైజాగ్ లోని ఒక ధనిక కుటుంబం నుంచి సంబంధం వచ్చింది. శైలజ చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. రాహుల్ తన తల్లికి, అన్నకు చెప్పా లనుకున్నాడు. ఈలోగా అందరూ హడావుడి చేసి వైభవంగా పెళ్లి కానిచ్చేసారు. శైలజని తీసుకొని రాహుల్ బెంగళూరు వెళ్లిపోయాడు.

కొన్నాళ్లకే శైలజ వ్యవహార శైలితో రాహుల్ ఇబ్బందులు ఎదుర్కోసాగాడు. రాహుల్ ఎప్పుడు శైలజ ఫ్యామిలీతో మాట్లాడినా వారికి అతని బాధ అర్థమయ్యేదే కాదు. రాహుల్ విలాస ఖర్చుగా భావించేవన్నీ శైలజ కుటుంబీకులకు మామూలు ఖర్చులే.

సుశీల్కి అనూరాధతో వివాహమైనప్పుడు ప్రారంభంలో సుశీల్ అత్తారింటి వెలుగులు చూసి ఎంతో మురిసిపోయాడు. కానీ కొన్నాళ్లకే అత్తా రింటి సభ్యుల అనవసర జోక్యంతో విసిగిపోయాడు.హనీమూన్ ప్లాన్ మొదలుకొని శిశువు డెలివరీ వరకు అన్నీ వాళ్లే డిసైడ్ చేస్తుం టారు. అనూరాధ స్వయంగా తమ అత్తారింటోళ్లను సెకండ్ గ్రేడ్ మనుషులుగా చూసేది.

Esta historia es de la edición May 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 2023 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024