ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెరిగింది. రెగ్యులర్ వర్కవుట్లు చేయడం వారి దిన చర్యలో భాగంగా మారింది. కానీ వారికి డైట్లో అవగాహన చాలా తక్కువగా ఉంది. ఇంట్లో వండిన ఆహారం వారికి ఇష్టం ఉండడం లేదు.జంక్ ఫుడికి అలవాటు పడ్డారు. దాంతో చిన్న వయసులోనే స్థూలకాయం, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ లాంటి వ్యాధులకు గురవుతున్నారు. వాటి నుంచి బయటపడటం వారికి చాలా కష్టంగా మారింది.
ఇలాంటి స్థితిలో డైటీషియన్లు ప్రతి వ్యక్తి తన రోజు వారీ జీవితంలో మిల్లెట్లను చేర్చుకోవాలని పదేపదే సలహా ఇస్తుంటారు. మిల్లెట్లు అంటే తృణ ధాన్యాలు. వీటిని చిరుధాన్యాలు, సిరిధాన్యాలు అని కూడా పిలుస్తారు. చిరుధాన్యాలు రెండు రకాలు.లావుగా ఉండేవి, సన్నగా ఉండేవి. మిల్లెట్ల కేటగిరిలో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, పరి గెలు, అరికెలు, సామలు, ఊదలు లాంటివి ఉన్నాయి.
అవగాహన ముఖ్యం
Esta historia es de la edición June 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు
రాలే జుట్టును కాపాడుకోవడమెలా?
వెంట్రుకలు రాలే సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? అయితే దీనికి మూల కారణాలు తెలుసుకుంటేనే సరైన పరిష్కారం పొందగల్గుతారు.
వేడి వేడి బజ్జీలు వడలు బోండాలు
వేడి వేడి బజ్జీలు వడలు బోండాలు
పెళ్లా? సహ జీవనమా?
పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు
న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
అందంగా తయారు కావడం మీ హక్కు
ఆమె తనపై తాను చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చర్మం నుంచి తాను వేసుకునే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది.
పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు
పిల్లలకు రుచితోపాటు పౌష్టికాహారం తినిపించా లనుకుంటే, ఈ వంటలను ప్రయత్నించండి. వారు ఇష్టంగా తింటారు.
ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు
ఈ చిట్కాలు ముఖ ముడతలు, మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు
విహంగ వీక్షణం
అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా
ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్య ప్రజల ఆలోచన నడి లను ముఖ్యంగా అమ్మాయిలు వయస్సుల్లో ఉన్న యువతులు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ఆలో చనా జ్ఞానం లేకుండా చేస్తున్నది.