వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఫ్లూ వంటి వ్యాధులు వ్యాప్తి పెరుగు తుంది. ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గర్భవతులు గర్భధారణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వర్షాకాలాన్ని మరింత ఆస్వాదించవచ్చు.
ఈ విషయమై పూణేలోని మదర్హిుడ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అబ్జట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ షాలినీ విజయ్ మాట్లాడుతూ ఇతర సీజన్లతో పోలిస్తే వర్షా కాలంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా రెండూ వేగంగా వ్యాప్తి చెందుతాయి. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ సమయంలో అనారోగ్యానికి గురి కావడం వల్ల ఇది కడుపులో ఉన్న పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల వర్షా కాలంలో, గర్భిణీ స్త్రీలు లేదా బిడ్డకు జన్మనిచ్చిన వారు తమ ఆరోగ్యాన్ని, నవజాత శిశువుల లేదా పసి పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
అంటు వ్యాధుల ప్రమాదం
• వర్షాకాలంలో అంటు వ్యాధుల వ్యాప్తిని నివా రించటానికి పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి.ఎందుకంటే మారిన కాలంతోపాటు వాతావరణంలో తేమ పెరుగుతుంది.అటువంటి పరిస్థితిలో కొద్ది మురికి సైతం చర్మ రోగాలను పెంచుతుంది.
• కొంచెం తడిగా అంటే తేమ ఉన్న బట్టలు ధరించకూడదు.
Esta historia es de la edición July 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.