ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు గర్భం దాల్చారని తెలియగానే మీ ఆనందానికి అవధులు ఉండవు. ప్రపంచం మొత్తం మారిపోతుందేమోననిపిస్తుంది.
ఇదే విషయం చర్మ సంరక్షణ ఉత్పత్తులకూ వర్తిస్తుంది. మీ క్యాబినెట్ నిండా మేకప్ వస్తువులు ఉండవచ్చు. అవి మీ చర్మాన్ని అందంగా, మెరిసేలా చేయవచ్చు. కానీ మీరు గర్భవతి అయిన వెంటనే మీ చర్మంలో చాలా మార్పులు వస్తాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బ తింటుంది.చర్మంలో తేమ తగ్గి మరింత సెన్సిటివ్ మారుతుంది.
దాంతో మీరు ఇంతకుముందులాగా మీ రొటీన్ ను అనుసరించలేకపోతారు. చర్మ సంరక్షణ చేయలేరు. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలో, పుట్టబోయే బిడ్డ కోసం సరైన, సురక్షితమైన సౌందర్య ఉత్పత్తులను మీ చర్మ సంరక్షణ దినచర్యలో చేర్చాలి.
స్త్రీ గర్భం దాల్చిన సమయంలో రసాయనాలకు దూరంగా ఉండటం తప్పనిసరి అని ఎన్నో పరిశోధనల్లో రుజువైంది. కాస్మెటాలజిస్ట్ పూజతో ఈ రసాయనాల గురించి తెలుసుకుందాం.
రెటినాయిడ్స్
మంచి ఆరోగ్యానికి విటమిన్ 'ఎ' చాలా ముఖ్యమైనదని పరిగణిస్తారు. దీన్ని తీసుకున్నప్పుడు లేదా చర్మం గ్రహించినప్పుడు శరీరం దాన్ని రెటినాల్గా మారుస్తుంది. యాంటీ ఏజింగ్ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో రెటినాయిడ్స్ ఉంటాయి. ఇవి యాక్నే, ముడతలతో పోరాడే సామర్థ్యం కలిగి ఉంటాయి. డెడ్ స్కిన్‌ను ఎక్స్ ఫోలియేట్ చేసి కొల్లాజెన్ వేగంగా ఏర్పడడానికి రెటినాయిడ్స్ సహాయపడతాయి.
Esta historia es de la edición September 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.