దీపావళి రాత్రి మేమంతా బయట లాన్ లో టపాసుల సందడి చూడాలని కూర్చున్నాము. ఇరుగు పొరుగున, చిన్నా పెద్దా అందరూ టపాసులు పేల్చటంలో మునిగిపోయారు. సరదాలు జోకులు, టపాసుల శబ్దం మధ్య హఠాత్తుగా కేకలు వినిపించాయి.
“అమ్మా... అమ్మా...”.
అటు తిరిగి చూడగా, మా తమ్ముడు అక్కడ లేడు. తెలియకుండానే వెళ్లి టపాసులు పేల్చే గుంపులో చేరిపోయాడు. నిజానికి అతడు సొంతంగా టపాసులు పేల్చటం లేదు. కానీ మండుతున్న అనార్రి ఒక నిప్పు రవ్వ వచ్చి వాడి ప్యాంటు జేబుకి తాకింది. వెంటనే మంట చెలరేగింది. దాంతో జేబులో ఉన్న చిన్న బాంబు పేలి కాలిపోయింది. చిన్న పిల్లాడు కాళ్లు ఎగరేస్తూ అల్లాడుతున్నాడు. దగ్గర్లో దుప్పటి లేదా నీళ్ల బక్కెట్టు ఏమీ లేవు. హాస్పిటల్‌కి తీసుకెళ్లేసరికి వాడి శరీరం 10% తీవ్రంగా కాలిపోయింది.
వెలుగుల పండుగ దీపావళి అందరి జీవితాల్లో సుఖ శాంతులు నింపే వేడుక. ఆమధ్య సుప్రీం కోర్టు కాలుష్యాన్ని అరికట్టడం కోసం టపాసుల పేలుళ్లను నియంత్రించాలని చెప్పింది. ఎంతోమంది పర్యావరణ వేత్తలు టపాసులు పేల్చ వద్దని విజ్ఞప్తి చేస్తుంటారు. అయినప్పటికీ టపాసులు, మిఠాయిలు లేకుండా దీపావళి ఉల్లాసం ఏముంటుంది అనుకునే వాళ్లే ఎక్కువ కనిపిస్తుంటారు.
Esta historia es de la edición November 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 2024 de Grihshobha - Telugu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
గ్లామరస్ ఫ్యాషన్
జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్‌గా మారవు. ఇదెలా సాధ్యం....?
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
దీపావళి తీపి వంటలు
దీపావళి తీపి వంటలు
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్‌లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...