Heartfulness Magazine Telugu - June 2022
In this issue
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ నెల ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎన్నో దశాబ్దాలుగా యోగ సాధన చేస్తూ, శాంతిని, స్వస్థతను, ప్రగతినీ తమలో నిక్షిప్తం చేసుకున్న వారి అనుభవాలు విందాం. ముఖ్యంగాపశ్చిమ దేశాలలో యోగాభ్యాసం ప్రవేశించి యాభై సంవత్సరాలు పూర్తి కావడం విశేషం.60, 70 దశకాల్లోధ్యాన సాధన చేపట్టి ప్రతినిధులుగా వ్యవహరించి, విస్తరింప చేసిన ఆనాటి వైతాళికులు మనతో పంచుకున్న విశేషాలు అనేకం ఉన్నాయి ఈ సంచికలో. థామ్ బాండ్కమ్యూనికేషన్, శాంతి, ధ్యానం గురించి తన పరిజ్ఞానాన్ని పంచుకోగా, ఎలిస్సా బర్న్ స్టైన్ చీకటిని సృజనాత్మకతకా రూపాంతరం చెందిస్తారు.
Heartfulness Magazine Telugu Description:
Publisher: Sahaj Marg Spirituality Foundation
Category: Religious & Spiritual
Language: Telugu
Frequency: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only