CATEGORIES
Categories
వేలంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ ఆర్ట్ కలెక్షన్కి రికార్డు ధర
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, దివంగత పాల్ అల్లెన్ ఆర్ట్ కలెక్షన్లోని చిత్రపటాలు వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.
ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే భారత టెకీకి షాకిచ్చిన మెటా..!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ 'మెటా' కూడా తమ ఉద్యోగుల కోత మొదలు పెట్టిన విషయం తెలిసిందే.కంపెనీలోని 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది.
15 నాటికి 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా
ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుంది. ఈ నెల 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 8 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొన్నది.
దేశంలో 842 కొత్త కేసులు..!
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 842 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
చైనాలో కోరలు చాస్తున్న కరోనా..
- ఒక్కరోజే 10వేలు దాటిన కొత్త కేసులు..! -
ఉక్రెయిన్ యుద్ధంలో 2 లక్షల మంది సైనికులు మృతి
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో ఇప్పటి వరకు రెండు లక్షల మంది సైనికులు చనిపోయి ఉంటారని అమెరికా అం చనా వేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం చో టు చేసుకున్నది. ఓ బాణాసంచా కర్మా గారంలో పేలుడు చోటు చేసుకున్నది.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై నీలినీడలు
బిజెపియేతర పార్టీల పాలనపై శీతకన్ను గవర్నర్లతో పెత్తనం చెలాయించే చర్యలు ఉమ్మడి పోరాటం చేయాలంటున్న స్టాలిన్
గుజరాత్ అభ్యర్థుల జాబితా విడుదల
160మందితో విడుదల చేసిన బిజెపి రవీంద్రజడేజాభర్యకు టిక్కెట్ కేటాయింపు
ఐస్ క్రీం అడ్డా జహీరాబాద్..
దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీని జహీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
జీ20 లోగోలో బీజేపీ రంగులు, కమలం గుర్తు.. మండిపడిన కాంగ్రెస్
జీ20 సమూహానికి వచ్చే ఏడాది భారత్ అధ్యక్షత వహించనున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన జీ20 లోగోలో బీజేపీ జెండా రంగులు, కమలం గుర్తు ఉన్నాయి.
తండ్రి తీర్పులనే తిప్పికొట్టిన ఘనాపాఠి.. రెండు కేసుల్లో విలక్షణ
భారత ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన సరిగ్గా రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
శభాష్ హారిక.. యూట్యూబ్ క్లాసులు విని..మెడికల్ సీటు కొట్టింది..!
సోషల్ మీడియాను చాలా మంది సినిమాలు చూడటానికో.. పాటలు వినడానికో లేదంటే కాలక్షేపానికో వినియోగిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకొని కెరీర్ పరంగా ముందుకెళుతుంటారు.
మెటాలో మాస్ లేఆఫ్స్
లేఆఫ్స్ తప్పవని పేర్కొంటూ ఉద్యోగులకు ని రాత్రులను మిగిల్చిన మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అన్నంత పనీ చేశారు.
రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రాజమండ్రి ఐఎల్టీడీ ఫ్లైఓవర్ వద్ద తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
దేశ ప్రయోజనాల కోసమే ఇంధనం కొనుగోలు
రష్యా పర్యటనలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్
మోర్బీ ఘటన గుజరాత్ క్కు మచ్చ
పెద్దలెవరూ రాజీనామా చేయకపోవడం దారుణం విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత చిదంబరం
గన్ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి
కౌటాల పో లీస్ స్టేషన్లో టీఎస్ఎస్పీ కానిస్టేబులు చెందిన గన్ మిస్ఫైర్ అయ్యింది.
వామపక్షాలతో కలిసి సాగుతాం
మునుగోడు ఉప ఎన్ని కలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేసిన సీపీఐ, సీపీఎం నేతలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మద్యం తాగండి, పొగాకు తినండి, గంజాయి తాగండి..కానీ నీటిని పొదుపుచేయండి
భాజపా ఎంపీ జనార్థన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు
తప్పిన ప్రమాదం.. రైలు నుంచి విడిపోయిన రెండు బోగీలు
తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రెండు రెండు బోగీలు రైలు నుంచి విడిపోయాయి.
మాకొద్దీ బీజేపీ సర్కార్.. గుజరాత్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో డబుల్ ఇంజిన్ సర్కారు పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు, గ్రామీణులు అనుకూలంగా లేరు.
ఉత్తరాఖండ్లో భూకంపం.. 4.5 తీవ్రత
ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం వచ్చింది.ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది.
త్వరలో జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హెూదా.. నిర్మలాసీతారామన్ వెల్లడి
జమ్ముకశ్మీర్లో అధికారాన్ని ఎలాగైనా గుప్పిట్లోకి తీసుకోవాలని బీజేపీ అగ్రనాయ త్వ కుట్రపన్నుతున్నది.ఇప్పటికే జమ్ముకశ్మీర్న రెండు భాగాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రకటించిన కేంద్రం..
కర్ణాటకలో దారుణం.. కారుతో ఢీకొట్టి మాజీ ఇంటెలిజెన్స్ అధికారి హత్య
బీజేపీ పాలిత కర్ణాటకలో దారుణం జరిగింది. మాజీ ఇంటెలిజెన్స్ అధికారిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు.
వారెవ్వా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ..విమాన ప్రయాణం ఎలా సాగిందంటే?
ప్రపంచంలోని వింతలు.. విశేషాలకు కేరాఫ్ గా గిన్నిస్ వరల్డ్ బుక్ నిలుస్తోంది. ఇందులో తమ పేరు నమోదు చేసుకోవాలని ప్రతిఒక్కరూ తహతహ లాడుతుంటారు.
మనుమరాలికి జన్మనిచ్చిన నానమ్మ.. ఎక్కడో తెలుసా..?
ఇటీవల కాలంలో సోషల్మీడియాలో ఎక్కువగా విన్న పదం సరోగసి. ఇందుకు ప్రధాన కారణం పలువురు సెలబ్రిటీలు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం. తాజాగా అమెరికాలో ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఎలాన్ మస్పై అమెరికా అధ్యక్షుడు తీవ్ర విమర్శలు..!
టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ప అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మోర్బీ బ్రిడ్జి ఆధునీకరణకు రూ.2 కోట్లు.. ఖర్చు చేసింది 12 లక్షలే
గుజరాత్లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నవంబర్ 14 నుండి 17 వరకు రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాల వేలం
నార్కట్ పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడలో రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్ నందు 239 ఓపెన్ ప్లాట్లు, 355 పాక్షిక నిర్మాణ గృహలకు ఈ నెల 14 నుండి 15 వరకు 3వ విడత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ. తెలిపారు