CATEGORIES
Categories
అన్ని చర్యలు చేపట్టాలి..ఆర్టీసీని నిలబెట్టాలి
కరోనా, డీజిల్ ధర పెరుగుదల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతపై సీఎం కేసీఆర్ కు మంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారుల వినతి
సినీతారలపై డ్రగ్ కేసులో ఆధారాలు లేవు
డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్ పై తెలం గాణ ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
మిగులు టీకాలు ఎగుమతి చేస్తాం
మూడు నెలల్లో 100 కోట్ల డోసులు అందుతాయి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనస్సుఖ్ మాండవీయ
ప్రభుత్వ అధికారులు ఉన్నది మా చెప్పులు మోయడానికే కదా!
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి మరోసారి వివా దాస్పద వ్యాఖ్యలు చేశారు.
పీజీ ఫస్ట్ క్లాస్..స్వీపర్ ఉద్యోగం
ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాసై జీహె చ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురా లిగా పనిచేస్తున్న రజనీ సోమవా రం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
నేను నేరం చేయలేదు..సాయం చేశాను
ప్రముఖ నటుడు సోనూసూద్ నివాసాలపై ఇటీవల జరిగిన ఐటీ దాడులపై ఆయన స్పందించారు. నాలుగు రోజులపాటు జరిగిన ఐటీ దాడుల అనం తరం ఆయన సోమవారం ట్వీట్ చేశారు.
డ్రగ్స్ కు అడ్డాగా గుజరాత్
దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్) అధికారులు గుజరాత్ లో రూ. 9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.
స్పేస్ఎక్స్ రోదసి యాత్ర విజయవంతం
పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో మూడు రోజుల పాటు పుడమి చుట్టూ పరిభ్రమించిన స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్' వ్యోమనౌక భూమికి చేరింది. అందులో ప్రయాణించిన నలుగురు వ్యక్తులూ సురక్షితంగా ఉన్నారు.
టోల్ తీసుడే..
వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
కేటీఆర్ విజన్ కు గుర్తింపు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి అరుదైన ఆహ్వానం • 2022లో జరిగే వార్షిక సమావేశానికి హాజరు కావాలని పిలుపు • తెలంగాణను సాంకేతిక శక్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న కృషిని ప్రశంసించిన డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్లే బ్రెండే • ఐటీ, ఇండస్ట్రీ,ఇన్నోవేషన్ రంగాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు గుర్తింపే ఈ గౌరవం • రాష్ట్రంలో గ్లోబల్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఇది మరో అవకాశం • హర్షం వ్యక్తం చేసిన మంత్రి కే తారకరామారావు
అమెరికాలో కరోనా మృత్యుకేళి..
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.
రచయితలు పదవుల కోసం పాకులాడొద్దు
2020 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవా ర్డుల ప్రదానోత్సవం దిల్లీలో శనివారం జరిగింది. 24 భాష ల్లో రచనలు చేసిన ప్రఖ్యాత రచయితలకు పురస్కారాలు ప్రదానం చేశారు.
బెంగాల్లో భాజపాకు ఎదురుదెబ్బ
తృణమూల్ గూటికి బాబుల్ సుప్రియో బీజేపీ నుంచి వలసలు పెరుగుతాయన్న కునల్ ఘోష్
నాటి డ్రోన్ దాడిలో తప్పుమాదే..
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబుల్ లో గత నెల 29న జ రిపిన డ్రోన్ దాడికి సంబంధించి అమెరికా ఎట్టకేల కు తప్పు అంగీకరించింది. నాటి దాడిలో కేవలం సాధారణ ప్రజలే చనిపోయారని ఒప్పుకుంది.
నేను డ్రగ్ అనాలసిస్ టెస్టుకు సిద్ధం..
కాంగ్రెస్ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోప ణలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తా ను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సిద్ధం.. రాహుల్ గాంధీ సిద్ధమా.. అని కేటీఆర్ సవాల్ విసిరారు.
కొణతం..పౌరసంబంధాల్లో చాణక్యం
ప్రజాసంబంధాల రంగంలో వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్లు కనబరిచే ప్రతిభను పరిగణలోకి తీసుకొని పీఆర్ఐ చాణక్య అవార్డులను ప్రకటించింది.
లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క
మావోయిస్టు నేత శారదక్క పోలీ సుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.
మాకు అధికారం ఇవ్వండి
అధికారం ఇస్తే తెలంగాణ అభివృద్ధి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లారు. నిర్మల్ ఆదివాసులు మొదట బ్రిటిషర్లు, ఆ తర్వా నిజాంలతో పోరాడారని గుర్తు చేశారు.
పెట్రోఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి ఇది సమయం కాదట!
పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి మొండిచేయి చూపించింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రా యపడిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్ల డించారు.
భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ప్రియులకు ఇది శుభవార్తె. పసిడి ధరలు భారీగా పతనమయ్యా యి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 1,130 తగ్గింది.
ఒకేరోజు రెండున్నర కోట్ల టీకాలు
దేశంలో రికార్డుస్థాయిలో వ్యాక్సినేషన్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనస్సుఖ్ మాండవీయ హర్షం
రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో..
తెలంగాణలో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ప్రశం సించిన ఐటి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయిన యంపి,మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ పై నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా సెగ గట్టిగానే తాకుతుంది.
స్పేస్ఎక్స్ తొలి పౌర అంతరిక్షయానం
అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ అరుదైన ఘనత సాధించింది. అంతరిక్ష పర్యాటకాన్ని వృద్ధి చేయడమే లక్ష్యంగా తొలి పౌర అంతరిక్షయానాన్ని చేపట్టింది.
రానున్న మూడు నెలలు కీలకం..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసులు తగ్గుదల కనబడుతోందని కేంద్రం వెల్లడించింది
చిన్నారిని చిదిమేసిన నిందితుడు రాజు ఆత్మహత్య
కోణార్క్ ఎ క్స్‌ప్రెస్ కు ఎదురుగా వెళ్లి బలవన్మరణం చేతిపై పచ్చబొట్టు ఆధారంగా గుర్తించిన పోలీసులు
ఒక్కరోజే 4లక్షల మందికి టీకాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజులోనే 4లక్షల మందికి కొవిడ్ టీకాలు అందించి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వైద్య ఆరోగ్యశాఖ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ ని ప్రారంభించింది.
థర్డ్ పై సర్కారు కదలాలి
మూడో దశ కరోనా పరిస్థితులను ఎదుర్కొనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సమర్పించకపోవడంతో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏసీజే జస్టి స్ ఎం. ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
మలబార్ బంగారు పెట్టుబడి
• రూ.750 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం • 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి • మంత్రి కే తారకరామారావుతో సంస్థ ప్రతినిధులు భేటి
ట్రైబ్యునళ్ల ఖాళీలు భర్తీచేయకపోవడంపై సుప్రీంగుస్సా.
చేసిన సిఫార్సుల్లో కొన్నింటినే ఆమోదించడంపై అసహనం మనం ప్రజా మ్యంలో ఉన్నామని గుర్తించాలి కేంద్రం తీరుపై అసంతృప్తి చెందిన చీఫ్ జస్టిస్ రమణ
కోవిడిపై అత్యధిక పుకార్లు పుట్టించిన దేశంగా భారత్ రికార్డు
భారత్‌లో కొవిడకు సంబంధించిన పుకార్లు అత్యధికంగా పుట్టుకొచ్చా యని ఒక నివేదిక పేర్కొంది.