చంపకవనం మహారాజు షేర్ సింగ్ ప్రతి సంవత్సరంలాగానే ఈసారి నూతన సంవత్సరానికి ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు.దాని గురించి చాలా ఆలోచించారు. కానీ ఎలాంటి ప్రత్యేక ఐడియా రాలేదు.
అందుకే అతడు తన మంత్రి జెన్నా నక్కను పిలిచి “మంత్రిగారూ, నేను నూతన సంవత్సరం కోసం కొత్తగా, ప్రత్యేకంగా ఉండేది ఏదైనా చేయాలనుకుంటున్నాను. కానీ ఏదీ ఆలోచించలేకపోతున్నాను. ఒక ఐడియా చెప్పి నాకు సహాయం చేయగలరా?” అని అడిగాడు.
మంత్రి కొద్దిసేపు ఆలోచించి “నాకు ఒక ఆలోచన ఉంది. కానీ మహారాజా, అది మీకు నచ్చదని భయపడుతున్నాను” అన్నాడు.
“బాధపడకండి, చెప్పండి, మీరు ఏం ఆలోచిస్తున్నారు?” “మహారాజా, నా ఆలోచనతో ముందుకు వెళితే, మీరు ఒక రోజు సింహాసనం నుంచి దిగిపోవాలి.”
మహారాజు ఆశ్చర్యపోయారు. “అదెలా మంత్రిగారూ, నాకు నా సింహాసనం ఎంత ఇష్టమో మీకు తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా నేను రాజుగా ఉన్నాను.”
జెన్నా ఇంకేమీ చెప్పలేదు. మహారాజు ఆలోచనలో పడ్డారు.
కొద్దిపేపటి తర్వాత “అలాగే మంత్రిగారూ, మీ ఐడియా చెప్పండి. నేను నా ఇష్టమైన సింహాసనాన్ని ఒక రోజు విడిచి పెట్టవలసి వస్తే అలాగే కానిద్దాం” అన్నారు.
జెన్నా తన ఆలోచన చెప్పగానే, షేర్సింగ్ చాలా సంతోషించారు. “గొప్పగా ఉంది మంత్రిగారూ, అద్భుతమైన ఆలోచన. ఇది ఎంతో వినోదాత్మకంగా ఉండటమే కాదు, మా ప్రతిపక్షం సైతం తగిన విధంగా ప్రతిస్పందిస్తుంది.”
వారి ప్లాన్ ప్రకారం షేర్సింగ్ అతి పెద్ద విమర్శకుడైన జంపీ కోతిని “ఒక రోజు రాజు"గా ప్రకటించారు.సాధారణంగా జంపీ తాను ఒక రోజు రాజు అయితే చంపకవనం పూర్తిగా మారుస్తానని తరచూ చెబుతుండేవాడు.
మహారాజు ప్రకటన విని ప్రజలు జంపీని అభినందించడానికి అతని ఇంటికి రాసాగారు. జనంలో ఉన్నప్పుడు హుందాతనం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు జంపీ.సుగంధభరిత సబ్బుతో రుద్ది నోరు కడుక్కున్నాడు.తర్వాత తన తడి ముఖానికి బాగా పౌడర్ రాసుకున్నాడు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్