లెఫ్ట్ హ్యాండర్స్
Champak - Telugu|August 2023
స్వప  సంగీత గారాల కూతురు. తల్లి ఎంతగానో ప్రేమించేది. కూతురు పెంపకంలో చాలా జాగ్రత్త తీసుకునేది.
కథ • రేణుకా శ్రీవాస్తవ
లెఫ్ట్ హ్యాండర్స్

స్వప  సంగీత గారాల కూతురు. తల్లి ఎంతగానో ప్రేమించేది. కూతురు పెంపకంలో చాలా జాగ్రత్త తీసుకునేది. అయితే ఆమె కూతురు ఏ పని చేసినా ఎడమ చేయి ఉపయోగించడాన్ని గమనించలేదు. స్వప్న ఎడమ చేత్తోనే తల్లి చీరను పట్టుకునేది. బొమ్మలు తీసుకునేది. బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరించేది.

అయితే సంగీత తన కూతురు వేలు చప్పరిస్తున్న సమయంలో ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఎడమ చేతి బొటనవేలు ఉపయోగించడం గమనించింది.

స్వప్న పెద్దయ్యాక స్కూలుకు వెళ్లినప్పుడు అక్కడా రాయడానికి ఎడమ చేయి ఉపయోగించ సాగింది.

ఆమెకది ఇబ్బందిగా అనిపించింది.కుడి చేత్తో రాసే విధంగా మార్చడానికి సంగీత ప్రయత్నించింది. కానీ స్వప్న అలా చేయలేకపోయింది. దాంతో సంగీత ఈ విషయం స్వప్న తండ్రి రాకేశికి చెప్పింది. అప్పటివరకు ఇది అతనికి తెలియదు. ఇది ఆందోళన చెందే విషయం కాదన్నాడు.

“చాలామందికి ఎడమ చేయి వాడే అలవాటు ఉంటుంది. సాధారణ వ్యక్తులే కాదు, ఎడమ చేతితో పని చేసి గొప్ప విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్యాట్స్మెన్ వినోద్ కాంబ్లీ, అల్బర్ట్ ఐన్స్టీన్ ఇంకా ఎందరో క్రీడాకారులను మనం చూడవచ్చు. దాని గురించి నువ్వు బాధపడకు. కుడి చేతిని మనం ఎలా ఉపయోగిస్తామో అలాగే స్వప్న తన ఎడమ చేతిని వాడగలదు" అని సంగీతకు వివరించి చెప్పాడు.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView all
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
January 2025
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
January 2025
మారిన దృక్పథం
Champak - Telugu

మారిన దృక్పథం

మారిన దృక్పథం

time-read
4 mins  |
January 2025
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పేపర్ వింటర్

time-read
1 min  |
January 2025
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
January 2025
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
Champak - Telugu

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

time-read
1 min  |
January 2025
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time-read
1 min  |
January 2025
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
Champak - Telugu

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

time-read
3 mins  |
January 2025
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
2 mins  |
January 2025
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

మనకి - వాటికి తేడా

time-read
1 min  |
January 2025