డై సీ పిల్లి ఇద్దరు కూతుళ్లతో ఒక చిన్న ఇంట్లో నివసిస్తోంది. పిల్లలు ఎంతో తెలివైన వారు.రిగ్రీ పిల్లి నారింజ రంగు శరీరం, బంగారు పసుపు రంగు కళ్లు కలిగి ఉంది. బెర్రీ పిల్లిది నలుపు రంగు శరీరం, గోధుమ రంగు కళ్లు. డైసీ ఇద్దరిని ఎంతో ప్రేమగా చూసుకునేది. ప్రతి రోజూ పిల్లలతో ఆడుకుంటూ వాకింగ్కి వెళ్లేది. రాత్రి భోజనానికి ఓసారి చేపలను, మరోసారి ఎలుకలను తీసుకు వచ్చేది. ఇంకొన్నిసార్లు వారు పాలు తాగి ఆనందించేవారు.
ఓ రోజు డైసీ తన పిల్లల్లో పెద్దదైన రిగ్రీతో “రేపు మీరు ఒంటరిగా బయటకు వెళ్లి ఆహారం కోసం వేట మొదలు పెట్టాలి. ఈ విధంగా మీరు బయటి ప్రపంచాన్ని చూస్తారు” అని చెప్పింది.
మర్నాడు ఉదయం బెర్రీ, రిర్రీలు ఆహారాన్వేషణకు బయలుదేరారు. బెర్రీ ఒక రోడ్డు దాటసాగింది. ఆ సమయంలో మార్కెట్కి వెళ్తున్న ఇద్దరు మహిళలు ఎదురయ్యారు. వారికి బెర్రీపై చాలా కోపం వచ్చింది.
“ఈ పిల్లి మన దారికి అడ్డంగా వచ్చింది. ఇప్పుడు మన పని జరగదు" అని అంది ఒక మహిళ.
వారి వెనకాల ఒక పిల్లవాడు తండ్రితో కలిసి స్కూల్లో పరీక్ష రాయడానికి నడుచుకుంటూ వస్తున్నాడు. బెర్రీ వారికి కనిపించింది. వెంటనే అబ్బాయి తండ్రి “గబగబా నడువు. ఈ పిల్లి మన దారిని దాటితే నువ్వు పరీక్ష సరిగ్గా రాయలేవు. దాన్ని తరిమి కొట్టు" అన్నాడు. అబ్బాయి వెంటనే ఒక రాయి విసిరి దాన్ని తరిమి కొట్టాడు.
బెర్రీ చాలా బాధపడింది.
‘ప్రజలు నా గురించి అంత నీచంగా ఎందుకు మాట్లాడుతారు' అనుకుంది.
కొంచెం ముందుకు వెళ్లగానే ఒక చిన్న పిల్లవాడు కొన్ని పాలు తాగించాడు. బెర్రీకి కొంచెం ఊరట కలిగింది. తర్వాత బెర్రీ ఒక ఎలుకను పట్టుకుని ఇంటివైపు దారి తీసింది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
మారిన దృక్పథం
మారిన దృక్పథం
స్మార్ట్
పేపర్ వింటర్
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా