ష్... నవ్వొద్దు...హహహ
Champak - Telugu|November 2023
మీరు రాసిన పొడుపు కథలు, తెలిసిన చిట్కాలు, గీసిన బొమ్మలు మీ పేరు, వయసు, చిరునామా, ఫోన్ నెంబర్ తెలియజేస్తూ మాకు పంపించండి : 'చంపక్', ఢిల్లీ ప్రెస్, ఎ-4, శ్రీరామ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, వడాలా, ముంబై-400031.
ష్... నవ్వొద్దు...హహహ

హహహ హవా హహ్హహ్హ హహ్హహ్హ హహ్హహ్హూ.

ప్ర : ప్రపంచంలో అత్యంత షాకింగ్ ఏది?

జ: ఎలక్ట్రిసిటీ.

 - శాశ్వత కుమార్, 7 ఏళ్లు, భోపాల్.

మీనా తల్లికి తలనొప్పి వచ్చింది.

తల్లి : మీనా, టీ తీసుకురా ప్లీజ్.

మీనా: ఓకే మమ్మీ. పేపర్ మీద 'టీ' రాసి తల్లికి ఇచ్చింది.

తల్లి : హూ!

- త్వీషా, 9 ఏళ్లు, రాజస్థాన్.

డాడీ : పద, క్రికెట్ ఆడదాం.కొడుకు నో డాడీ ఎందుకు?

కొడుకు : ‘క్రికెట్' అంటే ఇంగ్లీషులో కీటకం.

- శ్రేయాస్, కొమ్మాలపాటి, 7 ఏళ్లు, హైదరాబాద్.

అనిత : రాబర్స్ (దొంగలు) తినే పడు ఏది?

అదితి : డబ్బు? అని కాదు, ఆలోచించు.అది తెలియదు.

అనిత : వాళ్లు తినేది రాబ్-బెర్రీ!

 - అబ్బా దాస్, 9 ఏళ్లు, బెంగళూరు.

ప్ర : 1955లో ఎవరు చనిపోయారు?

జ: 1954.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView all
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
Champak - Telugu

ఫ్రెండ్షిప్ బ్యాండ్స్

స్మార్ట్

time-read
1 min  |
August 2024
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
Champak - Telugu

తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం

తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం

time-read
1 min  |
August 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.

time-read
1 min  |
August 2024
అరుదైన దెయ్యం
Champak - Telugu

అరుదైన దెయ్యం

అరుదైన దెయ్యం

time-read
3 mins  |
August 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.

time-read
1 min  |
August 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

time-read
1 min  |
August 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు

time-read
1 min  |
August 2024
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.

time-read
1 min  |
August 2024
చీకూ
Champak - Telugu

చీకూ

చీకూ

time-read
1 min  |
August 2024
న్యూటన్ డిస్క్
Champak - Telugu

న్యూటన్ డిస్క్

ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!

time-read
1 min  |
August 2024