ఈ సారి దీపావళి సమయంలో కరణ్, రజత్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారు స్పెషల్ ట్రిప్కి వెళ్లనున్నారు.
వారి అంకుల్ పీటర్ అంటార్కిటికాలోని సౌత్ పోల్లో మైత్రి రీసెర్చ్ సెంటర్లో సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్గా పని చేస్తున్నారు. అతడు వారిని ఇదివరకు కలిసినప్పుడు రీసెర్చ్ స్టేషన్, అతని పెంగ్విన్ స్నేహితులు టిప్పీ, కోయ ల గురించి వారికి చెప్పాడు.
అప్పుడు కరణ్, రజత్లు ఎంతో ఆసక్తిగా “మామయ్యా, మేము సందర్శించవచ్చా? మాకు పెంగ్విన్లను చూడాలని ఉంది" అని అడిగారు.
“ఇద్దరూ స్కూల్లో బాగా చదువుకుంటే రీసెర్చ్ స్టేషన్కి తీసుకువెళ్తానని" పీటర్ వారికి హామీ ఇచ్చాడు.
పిల్లలిద్దరూ చాలా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నారు. కరణ్ ఆర్ట్ కాంపిటీషన్లో
గెలవగా, రజత్ టేబుల్ టెన్నిస్లో పతకాన్ని సంపాదించాడు.
దాంతో పీటర్ తన మాట నిలబెట్టుకున్నాడు.
రీసెర్చ్ స్టేషన్కి వారు వచ్చేలా ఏర్పాట్లు చేసాడు.
ఇప్పుడు వారు తమ ట్రిప్ కోసం ప్యాకింగ్ చేయడంలో బిజీగా మారారు.
“అది ఎంత చల్లగా ఉందో" అంటూ తమ ట్రిప్ గురించి వారు స్నేహితులతో చెప్పారు.
“అందంగా, చల్లగా గడ్డకట్టే చలితో ఉంటుంది.కచ్చితంగా” అని జోక్ చేసింది భూమి.
“నువ్వయితే అక్కడ ఐస్క్రీమ్ అయిపోతావు" అంది టీనా.
“ఆమెకు అసూయగా ఉంది" చెప్పాడు.
ఆయూష్.
"నాకూ ఈర్ష్యగా ఉంది. ఎవరికి మాత్రం ఉండదు” అన్నాడు జానీ.
"మేము అక్కడి నుంచి లైవ్ చాట్ చేస్తాం" సంతోషంగా చెప్పాడు కరణ్.
"కానీ, అక్కడ మీకు వైఫై ఉంటుందా? అది చాలా రిమోట్ ఏరియా కదా?" అడిగింది భూమి.
"అవును. మేము ఫోటోలు తీసి తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు మీకన్నీ చూపిస్తాం" చెప్పాడు రజత్.
వారు మందపాటి ఫర్ జాకెట్స్, హూడీస్, స్నో, గాగుల్స్, స్నో బూట్లు, గ్లోవ్స్, మఫ్లర్లు, ఉలెన్ క్యాప్లు ప్యాక్ చేసుకున్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్