ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు బిజీగా ఉన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో రామలీలాను ప్రదర్శించే బాధ్యతను 3, 4, 5 తరగతుల విద్యార్థులకు అప్పగించారు. మరోవైపు 6, 7, 8 తరగతుల పిల్లలకు రావణుడి దిష్టిబొమ్మల తయారీ బాధ్యతలు అప్పగించారు.
అందరికంటే బాగా తయారు చేసిన ఉత్తమ రావణుడి దిష్టి బొమ్మ తరగతికి ముఖ్య అతిథి అవార్డు ప్రదానం చేయనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించారు.దీంతో పిల్లలంతా ఆ పనిపైనే ఉత్సాహంగా ఉన్నారు.రావణుడి దిష్టిబొమ్మల తయారీకి మూడు తరగతులకు కొన్ని నియమాలు ఇచ్చారు. మొదటి నియమం ప్రకారం దిష్టిబొమ్మ పొడవు ఐదు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు. రెండవ నియమం ఏమిటంటే, దానిని కాల్చడానికి ఉపయోగించే బాణసంచా చిన్నగా ఉండాలి. తక్కువ కాలుష్యం వెదజల్లేవిగా ఉండాలి.అంటే కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్డులు లాంటివే ఉపయోగించాలి.
శబ్దం రాకుండా రావణుడిని దహనం చేయడంలో సరదా ఉండదని భావించి తక్కువ శబ్దం వచ్చే బాణసంచా వాడాలనే ఈ నిబంధన పెట్టారు. కానీ దాంతో కొంతమంది చిన్నారులు నిరాశ చెందారు. అయితే పోటీలో పాల్గొనాలంటే నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే.
పిల్లలందరూ తమ తరగతే రావణుడి దిష్టిబొమ్మ తయారీలో మొదటి స్థానం సాధించాలన్న ఆలోచనలో ఉన్నారు.
అప్పటికే పాఠశాల మైదానంలో దసరా ఉత్సవం ప్రారంభమైంది. 3, 4, 5 తరగతుల వారు నిర్వహించిన రామలీలాను అతిథులు, పాఠశాల నిర్వాహకులు, వీక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు. పిల్లలకు పాఠశాల యాజమాన్యం కూడా బహుమతులు అందించింది.
రెండు రోజుల పాటు సాగిన రామలీలా తర్వాత దసరా రోజు వచ్చేసింది. పాఠశాల యాజమాన్యంతో పాటు చిన్నారులు తయారుచేసిన రావణ దిష్టిబొమ్మలను తిలకించేందుకు ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
మారిన దృక్పథం
మారిన దృక్పథం
స్మార్ట్
పేపర్ వింటర్
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా